సంపాదకీయం మార్చ్ 2021

2
3

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్సులు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి వందనాలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పిల్లల కథతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ మార్చ్ 2021 సంచిక.

1 మార్చ్ 2021 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • డా. వజ్జల రంగాచార్య అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • రంగుల హేల 36: విచిత్ర వీరులూ – వింత తీరులూ – అల్లూరి గౌరిలక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక-మార్చి 2021- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -12 – ఆర్. లక్ష్మి

కథలు:

  • తాకట్టు విడుదల – కాళ్ళకూరి శైలజ
  • మదర్ – డా. వసంత టి. సి.
  • నకిలీ గుర్తింపు – గంగాధర్ వడ్లమన్నాటి

కవితలు:

  • నేనిలా ఆశించటం తప్పా…!! – శ్రీధర్ చౌడారపు
  • పేలిండ్రోమ్ కవితలు రెండు – డా. కోగంటి విజయ్
  • గ్రహణం – సాగర్ రెడ్డి
  • నిన్నూ చూస్తేగాని – Savvy

భక్తి:

  • చిరస్మరణీయము హరికథ – డా. జొన్నలగడ్డ మార్కండేయులు

బాలసంచిక:

  • భీమయ్య బలం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • నెమలి సింహాసనం – అంబడిపూడి శ్యామసుందర రావు
  • దివ్యాంగ ధీరులు 9: సాయం, సహకారం చేస్తూ జీవిస్తున్న గైడింగ్ లైట్ అధ్యక్షుడు భవానీశంకర్ – డా. గురజాడ శోభ పేరిందేవి

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here