[dropcap]మ[/dropcap]నసారా నిన్ను ప్రేమించా
నిన్ను మరువ లేక మరణానికి
సైతం ఎదురేగా
మరణాన్ని జయించే నాకు
ప్రేమని కూడా జయించే రోజు వస్తుందని
ఊహించలేక పోయా
ప్రేమ అనే మాటకి అర్థం చెప్పి
ప్రేమతో నీతో పరిణయయానికి
పయనమయ్యా
మరణాన్ని కూడా జయించా అని
చాటి చెప్పేనా ఈ ప్రేమ