మార్చి 2021 ప్రేమ By - March 28, 2021 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]నా [/dropcap]తలపుల లో నువ్వేనా వలపుల లో నువ్వేనా కనుచూపు లో నువ్వేనా ఊపిరి లో నువ్వేనా ఊహల లో నువ్వేనా కలవరింతల లో నువ్వే నీ కోసమే నా అన్వేషణనీ ప్రేమ కై నా నిరీక్షణ నువ్వు లేని లోకం శూన్యంనువ్వు లేని బ్రతుకు వ్యర్థం