సంపాదకీయం ఏప్రిల్ 2021

1
3

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు. ఈ నెలలో జరుకుంటున్న ఉగాది, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పాఠకులకు, రచయితలకు ‘సంచిక’ శుభాకాంక్షలు అందజేస్తోంది.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, నాటిక, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ ఏప్రిల్ 2021 సంచిక.

1 ఏప్రిల్ 2021 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • శ్రీమతి పెబ్బిలి హైమావతి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • రంగుల హేల 37: లాస్ అఫ్ ఇన్నోసెన్స్… ట్రీట్‌మెంట్ – అల్లూరి గౌరిలక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక-ఏప్రిల్ 2021- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -13 – ఆర్. లక్ష్మి

కథలు:

  • జవాబు లేని ప్రశ్న – ఆర్.ఎస్. వెంకటేశ్వరన్
  • విరాళ హృదయం – గంగాధర్ వడ్లమన్నాటి
  • చివరి చూపు – ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి
  • మేరా భారత్ మహాన్ – చలపాక ప్రకాష్
  • భవి – కౌండిన్య భోగరాజు

కవితలు:

  • అసహనం – శ్రీధర్ చౌడారపు
  • కొత్త చిగురు – డా. కోగంటి విజయ్
  • బాల మొగ్గలు – కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం
  • నీ చిరునవ్వుతో బతికేస్తాలే – జాను
  • నిప్పుగడ్డ – డా. సి. భవానీ దేవి

నాటిక:

  • పిల్లలున్నారు జాగ్రత్త!! – తోట సాంబశివరావు

బాలసంచిక:

  • మల్లిక – అల్లిక – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • దధీచి – అంబడిపూడి శ్యామసుందర రావు

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here