పదసంచిక-100

0
5

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద జిల్లా (6)
4. లుంగీ (4)
7. ఒక సంఖ్య (2)
8. అథర్వవేదం ప్రకారం అగ్ని (2)
9. వారం రోజులపాటు జరిగే పురాణ పఠనం. (4,3)
11. సదారమ సినిమాలో వినోదం ఉంటుందా? (3)
13. కె.వి.రమణారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక (5)
14. ఆంధ్ర  కమలనాథుడు. (2,3)
15. ఇంగ్లీషు మనం, హిందీ మేములతో ఎడబాటు (3)
18. ఆశీర్వచన మంత్రం (4,3)
19. సల్మాన్ ఖాన్ చెలికాడిని పిలవండి.(2)           
21. అడ్డం 7లోనిదే (2)
22. ముడుచుకున్నది (4)
23. ధర్మంగా పరిపాలించేవాడు. (6)

నిలువు:

1. బాహుబలిలో తమన్నా (4)
2. అర్జునుడిచే శాపవిమోచనం పొందిన అప్సరస (2)
3. క్రింది నుండి పైకి వాసుకి పాలించే లోకం. (5)
5. పంకజాక్షి పాదము (2)
6. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం అనుకునేరు. జైల్ రాక్ కింగ్. (6)
9.  తోకతెగిన యండమూరి నవల (2,4,1)
10. డిసెంబరు 17. ఆరోజు భాస్వరం కనుగొన్న రసాయనశాస్త్రవేత్త పుట్టాడు మరి. (4,3)
11. పరిసర విజ్ఞానంలోని రెగ్యులారిటీ. (3)
12. దాహం సోడా తే అంటే తేడా లేకుండా నమస్కారం పెట్టాడు. (3)
13. దస్తూరి (6)
16.  తత్తరపడిన రాఖీ (5)
17. సహృదయుడైన యాదవుడు (4)
20. సంస్కృతీకరింపబడిన కదిరి (2)
21.  ఊడ్చు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఏప్రిల్ 13 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 100 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఏప్రిల్ 18 తేదీన వెలువడతాయి.

పదసంచిక-98 జవాబులు:

అడ్డం:   

1.కందిశంకరయ్య 4.మహావేధ 7.ప్లవ 8.మురా 9.ఇట్లుమీవిధేయుడు 11.పూపొద 13.నాదరేఖలు, 14.రవ్వకేసరి 15.గులాము, 18.లుతుభూనురాధుమ, 19.రాణి 21.తోరా 22.జువాలజీ 23.సతీసక్కుబాయి

నిలువు:

1.కంప్లయింటు 2.దివ 3.య్యరవిట్టిపొ 5.వేము 6.ధరాధరధారి 9.ఇసుకరేణువులు 10.డునుతకేరకమ 11.పూలుగు 12.దరము 13.నాదమునిరాజు, 16.లాటానుప్రాస 17.ఆకురాయి 20.ణివా 21.తోబా

పదసంచిక-98 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాద రావు
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • గోపీనాథ రావు
  • కరణం చంద్రకళావతమ్మ
  • కరణం పూర్ణానందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కరణం స్వామిరావు
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పరమేశ్వరుని కృప
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాజు వేణుమధుగోపాల్
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శశికళ
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీనివాస శివకేశవరాజు సుబ్రహ్మణ్యం
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here