[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మాదిరెడ్డి నవలలో సకలహంగులు ఉంటాయి. (4) |
4. అంగన (4) |
7. బంగారం (3) |
10. మైత్రి సమరాల తోబుట్టువు (3) |
11. మొలాసిస్ (3) |
12. శృంగభంగమైన తుని (2) |
14. శ్రీమదాంధ్ర మహాభాగవత రచనలో భాగస్తుడు (3) |
16. ఓ పుచ్చకాయలోని శక్తి (2) |
17. యశోదాదేవి మొదట బాగానే అచ్చెరువందింది. తరవాతే పాపం కన్ఫ్యూజయ్యింది. (3,6) |
18. తేతకూడి హరిహర వినాయకరం కళింగాంధ్రులకు ప్రియం కదా? (2) |
19. శరీరంతో (3) |
20. సిహ్లభూమికతో దీన్ని ఆరబెట్టుకో (2) |
22. పొడవాటి కరాళికములున్న తోట (3) |
24. డావరడంగి (3) |
25. సినిమాలో కంగారుపెట్టే వెఱ్ఱిబాగులోడు (3) |
27. పులకండం శ్రీనివాసరావు గారి ఉపాఖ్య మరోరూపంలో (4) |
28. కిలకిలారావం (4) |
నిలువు:
2. సహజ గుణము (3) |
3. సత్యజిత్ రే ok (2) |
4. ద్రవ్యశకలం (2) |
5. కంజర, జింజిరి, పింజరలతో ఒక వాద్యవిశేషము. (3) |
6. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రంగు దారాలతో నేయుట.(4) |
8. పాతాళభైరవిలో పింగళి, ఘంటసాల, లీలల మాస్టర్ పీస్ (6,3) |
9. పులక రూపములో యదార్థం (4) |
13. జాలిలో బ్యాలెన్స్ (3) |
14. అధిపా (3) |
15. సమాన వయస్కులలో వేగంగా పరిగెత్తేవాడు (3) |
16. ఓరియంటల్ ఈస్ట్ కంపెనీలో హైదరాబాదీ (3) |
18. నెమలి(4) |
21. ఔషధమొక్క – కల బురదనేల (4) |
23. మోట (3) |
24. చెంగలువ (3) |
25. టూ రుపీస్ (2) |
26. ఉగ్రసేనుని కొమరిత (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఏప్రిల్ 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 102 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 02 తేదీన వెలువడతాయి.
పదసంచిక-100 జవాబులు:
అడ్డం:
1.అనంతపురము 4.అడ్డపంచె 7.వంద 8.జార 9.భాగవతసప్తాహం 11.సరదా 13.అరుణతార 14.సోమువీర్రాజు 15.విరహం 18.శతమానంభవతి 19.సఖా 21.నూరు 22.ముద్రితము 23.ధర్మపాలకుడు
నిలువు:
1.అవంతిక 2.నంద 3.ములతసార 5.పంజా 6.చెరబండరాజు 9.భార్యాగుణవతిశ 10.హంఫ్రీడేవీజయంతి 11.సరవి 12.దాసోహం 13.అక్షరన్యాసము 16.రక్షానంబంధ/రబంనంక్షాధ 17.అక్రూరుడు 20.ఖాద్రి 21.నూకు
పదసంచిక-100 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
- అన్నపూర్ణ భవాని
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం దుర్గాప్రసాదరావు
- కరణం సరస్వతమ్మ
- కరణం శివానంద పూర్ణనందరావు
- కరణం శివానందరావు
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పరమేశ్వరుని కృప
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రాజు వేణు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శివానంద సుబ్రహ్మణ్య
- శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.