[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కాకి (5) |
4. రాగి పైరు (3) |
7. సంకోచించు (2) |
9. గోనె పట్టాలు (2) |
10. వజ్రాయుధం (2) |
12. వంట కుండ (2) |
14. కుప్ప (2) |
17. లక్ష్యము (2) |
19. ఉత్కృష్టము (4) |
20. వెంట్రుక (2) |
21. ఏనుగు ఘీంకారం (2) |
22. దృష్టాంతము (4) |
24. అప్రయోజకుడు (3) |
28. అపకీర్తి (2) |
29. ఉట్టి (2) |
30. మూర్ఖుడు (2) |
31. తోడేలు ఎదురు తిరిగింది(2) |
33.చీల్చడం (4) |
34. దక్షుని కూతుర్లలో ఒకతె (2) |
నిలువు:
2. గుహ (2) |
3. విరోధము (2) |
4. పొట్టేలు (3) |
5. కృత్రిమ కేశాలు (2) |
6. మదం ఉడిగిపోయిన ఏనుగు (5) |
8. పెండ్లికాని తమ్ముడి అన్న తిరగబడ్డాడు ( 4) |
11. తలక్రిందులైన చెట్టు (2) |
13. ఊడ (2) |
15. శాసనము (2) |
16. ఆధిక్యము (2) |
18. టెక్కు చివరపోయి ఎదురుతిరిగింది (2) |
22. కామధేనువు (5) |
23. ఒక సంవత్సరము (2) |
24. నులి పురుగు (3) |
25. మరక (2) |
26. నిర్భంధం (2) |
27. విధవ (3) |
29. చిన్న తునక (3) |
32. నూతి గిరక (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 మే 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక మే 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూన్ 2021 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- ఏప్రిల్ 2021 సమాధానాలు:
అడ్డం:
1. రోలంబం 4. పరిమోషి 8. కాజా 9. రక్తము 11. నగ 13. వాము 14. వాక 15. కాండము 17. నంజిలి 18. బముడిశ 19. త్రసకము 23. నఖరె 26. సితార 27. వాసం 28. గడా 30. రజ 31. నీలిమ 32. వీశా 34. చింతామణి 35. నఖాళి
నిలువు:
2. లంకా 3. బంజారి 4. పరవాణి 5. రిక్తము 6. మోము 7. కనకాంబ 10. రోకలి 12. గడము 14. వాజి 16. ముడి 20. ససి 21. కతార 22. మురజము 23. నవారు 24. ఖసం 25. చూడామణి 28. గలిమ 29. రవీన 31. నీతా 33. శాఖా
సంచిక – పదప్రహేళిక- ఏప్రిల్ 2021కి సరైన సమాధానాలు పంపినవారు:
- జి. యశోదా ప్రీతి
- టి. రామలింగయ్య
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.