పదసంచిక-106

0
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దర్శకుడు గీతాకృష్ణ డెబ్యూ మూవీ (4)
4. దస్తకత్తు (4)
7. మంచికి స్థానం లేదు సంగీత కూర్పరి (3)
10. శంకరాచార్యుల మనీషా పంచకం శుక్రవారంనాడు పారాయణం చేస్తే కోడూరి కౌసల్యాదేవి నవల చదివినంత ఫలితం. (4)
11. కృష్ణకు గమనాన్ని జోడించిన అగ్నిదేవుడు. (4)
12. ఒకప్పుడు సినిమాఫీల్డు వారు దీని కోసం పైరవీలు నడిపేవారా? ఏమో? (2)
14. ఆ విస్తరాకులు కుట్టడంలో హొయలు చూడు. (3)
16. చదువే ముఖ్యమంటున్న పిచుమందము. (2)
17. సురేష్ మూవీస్ పతాకంపై చిరంజీవి చేసిన పోట్లాట (4)
18. మహాభారత కాలంనాటి డిప్లొమాట్ (4)
19. నిలువు 13లోని సంతతి. (2)        
20. నిలువు 15ను పోలిన ఇష్టము (3)
22. కార్మిక సంస్థలోను, ప్రేక్షక సంఘంలోను ఇది ఉంది. ఒట్టు. (2)
26. వైద్యశాల (4)
27. నాలుగక్షరాల భూమి (4)
28. మానవారణ్యంలోని కోతి. (3)
30. ఈ కమలాఫలం ప్రశస్తముగా ఉంది అంటే అలా బెంబేలు పడతావేం? (4)
31. బేడీలు (4)

నిలువు:

2. మేళకర్త రాగాలలో ఒకటి (4)
3. గోక్కోవడానికి ప్రేరేపించేది (2)
4. అడ్డం 7 వెళ్ళిన బజారు. (2)
5.  అలవోకగా కదుష్ణమునకు పర్యాయపదమును వెదుకుము. (4)
6. కొంత కదలిక సెన్సేషన్ సృష్టిస్తుంది. (4)
8. గెలుపొందినవారు చేసుకునేవి. (4)
9. పటకారు (4)
13. అడ్డం 19తో అపవాదు (3)
14.  సందు తిరిగితే శవం (3)
15.  ఇరుకు సందులో ఇరుకు (3)
16. నిలువు 8లో ఒకటి (3)
19.  రా.రా. గారి అనుభవం (4)
21.  సన్నివేశము జరిగినది, కూర్పు ఐనది. (4)
23. తృణవిశేషాన్ని కలిగిన సమయము. (4)
24. గీతలతో గీసిన బొమ్మకు అంతం లేదు. (4)
25. మంచు మోహన్ బాబు, నరేష్‌లు అన్నదమ్ములుగా నటించిన చలనచిత్రం (4)
28. వాసంతములో నిలువు 4 తొలగిస్తే వచ్చే ఓషధి (2)
29. అత్యవసర సంప్రదింపులు జరిపి కొంచెం చారు తీసుకు రండి.(2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 106 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 30 తేదీన వెలువడతాయి.

పదసంచిక-104 జవాబులు:

అడ్డం:   

1.రాతిలోతేమ 4.దాక్షారామము 7.సుతారం 9.పూబోడి 10.ముదరా 11.మతి 13.పణిత 15.దభీ 16.విరామము 17.పరామర్శ 18.మరి 19.దమన 21.నంమ 23.కచ్ఛపి 25.సుధామ 26.నెత్తురు 28.రామలక్ష్మమ్మ 29.మనుమరాలు

నిలువు:

1.రాఖీపూర్ణిమ 2.లోహండి 3.మసు 4.దారం 5.రాష్ట్రము 6.ముమరామాభీ 8.తారామణి 12.తివిరి13.పముద 14.తపన 15.దర్శనం 18.మడకశిరా 20.మరామత్తు 22.మరమరాలు 24.పిచ్చిల 25.సుత్రామ 26.నెమ్మ 27.రుమ

పదసంచిక-104 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • అన్నపూర్ణ భవాని
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • ఇందిరమ్మ
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణనందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • ఎమ్మెస్వీ గంగరాజు
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పరమేశ్వరుని కృప
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శివ కేశవ రాజు మధు గోపాల్
  • మాలతి యశస్విని
  • సాయి దివ్య
  • శశికళ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శివార్చకుల రాఘవేంద్రరావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీకృష్ణ శ్రీకాంత్
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు S
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీనివాస సుబ్రహ్మణ్య శ్రీకాంత్
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది
  • షణ్ముఖి సహస్ర

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here