[dropcap]నీ[/dropcap] కలువ కనుల సింగారానికి
వెన్నెల గుబాళిస్తుంది
ఉదయపు రవి కిరణానికి
మనో కలువ విరబూస్తుంది
పరువపు అడుగుల సడి విని
పచ్చని భువి పరవశిస్తుంది
వంపుల వయ్యారాలు చూసి
ప్రాణం పరిమళ ధునై చెలరేగుతుంది
నీ ఊహలు ఉలిక్కి పడి లేస్తున్నాయి
నామనసు న – వయసు న