పదసంచిక-107

0
6

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నిర్జన వారధి సృష్టించినవారు. (4,5)
8. గుంజు, పులుము అసమాపక క్రియ (3)
10. కంకాళం, కాపాలం, కంకణం ఈ మూడు ఆయుధాలను సరిచేస్తే కైమోడ్పులు (4)
11. పాండిచ్చేరి పన్నెండు గీతాలు వీరివే. (4)
12. అనాదరణకు గురికాని ధ్వని (2)
14.  కాలిన పిడక కాదు శాదహరితము (3)
16. అక్కడి కెరటం (2)
17. వారపత్రికలలో సాధరణంగా ఈ శీర్షిక ఉంటుంది. (5)
18. హాస్య రచయిత్రి పొత్తూరి వారిని పేరుపెట్టి పిలవండి. (5)
19. గణపతి – అడ్డం 22 = ఎవరు? (2) 
20. ఎలుగుబంటికి కొమ్ము వస్తే నీరింకిన ఎండు కొబ్బెర అవుతుందా? రిడికులస్. (3)
22. గణపతి – అడ్డం 19 = కాక (2)
25. చిలకమ్మ (4)
26. చివరిపని అపరకర్మమే. (4)
27. అటునుంచి చాటింపు (3)
29. అంగీ తొడిగిన మెజీషియన్ (3,6)

నిలువు:

2. ఇవి తిన్నాడంటే చాలా కష్టపడ్డాడని అర్థం. కానీ ఇక్కడ ఒక్కటే. (4)
3. ఎర్రగడ్డకు క్రింది నుండి పైకి వెళ్ళు (2)
4. బాపూరమణల జీవితక్రీడ (5)
5.  మత్స్యవిశేషము (2)
6. సినిమాల్లో మామూలుగా రాజబాబు జంట (4)
7. తాత మనవడు సినిమాతో దర్శకుడిగా మారిన వ్యక్తి (3,6)
9. బుడబుక్కల జోస్యం గ్రంథ రచయిత (3,6)
13. కథాపారిజాతం సూర్యప్రకాశరావుగారి ఇంటిపేరు (3)
14.  మాట, పక్షిధ్వని (3)
15.  కలివిడితో చర్మవాద్యము (3)
16. ఆడుగొర్రెను అటూఇటూ తిప్పుట శక్యము (3)
21.  బీనాదేవి కథల్లో ఒకటి. చివర పలచనయ్యింది. (3,2)
23. అడ్డం 29గారిదే కావచ్చు. పాతది. (4)
24. సాత్రాజితి (4)
27. శూద్రతపస్వి అనే రచన చేసిన కన్నడకవి పేరులో చివర ఎగిరిపోయింది. (2)
28. ఉర్దూ వర్ణమాలలో ఐదో అక్షరం రెండుమార్లు (1,1)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 107 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూన్ 06 తేదీన వెలువడతాయి.

పదసంచిక-105 జవాబులు:

అడ్డం:   

1.కకపిక 4.కచ్చటిక 7.విశ్రమ 10.దర్పణం 11.ణిగిరా 12.కరా 14.సజీవం 16.శాక 17.సింహగిరివచనములు 18.కడు 19.కనకం 20.వాక 22.రిత్తిక 24.సారాయి 25.తిర్యంచ 27.కరండిక 28.కపాణిక

నిలువు:

2.కర్పణం 3.కవి 4.కమ 5.టిప్పణి 6.కదలిక 8.శ్రమైకజీవనసౌందర్యం 9.కరాళిక 13.రాసిండు 14.సరిక 15.వంచకం 16.శాలువ 18.కరీరిక 21.కలయిక 23.కటీరం 24.సాహిణి 25.తిక 26.చక

పదసంచిక-105 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అబ్బయ్యగారి దుర్గాప్రసాదరావు
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం పూర్ణనందరావు
  • కరణం శివానంద పూర్ణనందరావు
  • కరణం శివానందరావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శివ కేశవ రాజు మధు గోపాల్
  • మాలతి యశస్విని
  • నాగలక్ష్మి
  • సాయి దివ్య
  • శశికళ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీహరి నాగశ్వేత రుత్విక్ శ్రీవాత్సవ
  • శ్రీకృష్ణ శ్రీకాంత్
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు S
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీనివాస సుబ్రహ్మణ్య శ్రీకాంత్
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వరప్రసాదరావు పాల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది
  • షణ్ముఖి సహస్ర

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here