[dropcap]బా[/dropcap]ల్యం, యవ్వనం, ముదిమి మానవుల జీవితంలోని వివిధ దశలు.
సముద్రంలో అలల వలె… మానసంలోనూ ఆయా దశల్లో ఎన్నో ఆనందాలు, విచారాలు, సంతోషాలు, విషాదాలు వస్తూంటాయి, పోతూంటాయి!
వీటన్నంటి కలబోతే జీవితం!
అలా తన జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం గారు!
ఈ కొత్త శీర్షిక వచ్చే వారం నుంచే!