[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రెండు ఐదులు, పది (5) |
4. హైదరబాదీ బండారమంతా చీకూచింతా ఉన్నా లేకపోవడంలోనే ఉంది. (5) |
7. వెనుతిరిగిన పెనిమిటితో హననం (2) |
8. విశ్వనాథవారి వృక్షం (5) |
9. మహేలా జయవర్ధనేతో శృంగార చేష్ట (2) |
12. దొరికనవన్నీ మెక్కుతుంటాడు ఈ విలాసి. (5) |
13. చిన్నయసూరి నీతిచంద్రికలో ఒక ఛాప్టర్. (5) |
14. చౌమహల్లా, లాడ్ బజార్, చార్మినార్‌ల సమీపంలోని ప్రార్థనాలయం (5) |
16. సుబ్బాశాస్త్రులు బళ్ళారి నుండి నడిపిన మాసపత్రిక. (5) |
18. పరహితంలోనే ఆనందం దాగుంటుంది. (2) |
19. వచ్చినవాడు ఫల్గుణుడే కానక్కరలేదు. (5) |
20. సొంత డూపుతో వేడుక. (2) |
23. తలకాయనొప్పి (5) |
24. పేకాటలో విజయానికి దారితీసే పేక (5) |
నిలువు:
1. బుర్రా లక్ష్మీనారయణ కవిత్వమైనా, ప్రభలో పాకెట్ కార్టూను ఫీచరైనా, జ్యోతి విషయసూచిక అయినా ఇదే క్రమం. (2,3) |
2. అగ్గువ (2) |
3. చప్టా చంచువు (3,2) |
4. వేదకుమార్ నడిపిన పిల్లల వికాస పత్రిక (2,3) |
5. వెలుగు. అమ్మాయి పేరు. (2) |
6. ఏడుపు (5) |
10. ప్రపంచంలో అత్యధికులు దీన్ని అనుసరిస్తున్నారు. (3,2) |
11. రాతిబొమ్మ (2,3) |
14. క్యాప్రికార్న్ (3,2) |
15. చెడు అలవాటు (5) |
16. ఎలుకరౌతు అయ్య (5) |
17. అవినీతిపరుడిని ఇలా ఏరిపారేయాలంటారు. (5) |
21. బరువు పైకెత్తితే కదళీవృక్షం (2) |
22. మాలపున్నమి నాటి సాయంకాలం (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూలై 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 112 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూలై 11 తేదీన వెలువడతాయి.
పదసంచిక-110 జవాబులు:
అడ్డం:
6.వత్తలూరు 7.నవినల్తు 8.కలువభామ 9.చ్చిరుతి 11.కినిగె 12.నముచి 14.నరశార్దూలం 15.కివిరసము 16.దామిని 18.వాకము 20.సాదృశ్య 22.రేణురుకకా 24.డురేల్గువె 25.పారశ్యవ
నిలువు:
1.దుత్తలూరు 2.రారుక 3.గరవడము 4.నంనమ 5.మనస్విని 10.తిక్తశాకము 11.కిన్నెరనిసా 12.నలందా 13.చికిని 17.మిగురులుణు 19.కటరేఫ 21.దృముశ్యఅ 22.రేవెల్గు 23.కాపాడు
Nina…
వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తు
మనంగ రాదు
పదసంచిక-110 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అబ్బయ్యగారి వకుళ దుర్గాప్రసాదరావు
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం పూర్ణానందరావు
- కరణం శివానంద పూర్ణానందరావు
- కరణం శివానందరావు
- కిరణ్మయి గోళ్ళమూడి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పరమేశ్వరుని కృప
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రంగావఝల శారద
- సాయి దివ్య సాయి సుధ
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సుందరమ్మ
- శిష్ట్లా అనిత
- శ్రీకర్ శ్వేత కీర్తి
- శ్రీనివాసరావు S
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- షణ్ముఖి సహస్ర
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.