సంచిక – పదప్రహేళిక జూలై 2021

0
4

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దుర్మార్గము (4)
5. సూక్ష్మము (2)
7. జట్టు ఎదురుతిరిగింది (2)
9. సిగ (2)
10. గట్టు – అట్నించిటు (2)
12. గుట్టు (2)
14. సగం  తిరగబడింది (2)
16. తక్కిలి చెట్టు (3)
17. మనకు కాదు (3)
19. కన్ను (2)
20 . తాస్సీలు ( 3)
21. ఉపవాసము ) 2)
22. ఉప్పు చేప (3)
23. జాలం ( 2)
25. చిన్న పడవ (3)
28. పాపం (4)
32. జమ్మి చెట్టు (2)
34. వృద్ధుడు (2)
35. గీరు (2)
36. సగం చచ్చు (2)
38. అచిర కాలం (3)
39. ఇంగితము (2)
42. రాత్రి (2)
44. చీలు (2)
45. పంది (2)
46. తిరస్కరించుట (2)
47. ఆగ్రహించు (3)

 

నిలువు:

1. దుఃఖపడు (6)
2. రాత్రి (2)
3. ఒక నక్షత్రం (2)
4. జోరీగ (5)
6.ఒక నాడి (2)
8. మేరు పర్వతము (5)
11. ఇసుక నేల చెల్ల చెదురైంది (4)
13. కన్నడంలో మన అట్నించిటు (2)
14. పెత్తందారు మధ్యలో వెనుదిరిగాడు (2)
15. టెక్కెముగలవాడు (3)
18. సన్నని భూభాగం (2)
24. దిక్కు (2)
26. నెచ్చెలి (2)
27. సింహము ( 6)
28. తిప్పతీగ (5)
29. భేరి (3)
30. చెడు (2)
31. పూజ్యము (2)
33. దమయంతి ఎదురు తిరిగింది (2)
37.కష్టములు (2)
40. భయము ( 3)
41. ఆడు కప్ప (2)
43. విహగము (2)
44. ప్రసిద్ధి (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021  జూలై 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూలై 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్టు 2021 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జూన్ 2021 సమాధానాలు:

అడ్డం:

2.చాతురి 4. యవనిక 6. రురువు 7. బడిమి 9. రుమ 11. కటిక 14. దరాం 15. బిలం 16. నట్ట 17. వేది 18. పన్న 20. నిరంజన 22. గోడివెట్టు 25. కడితి 27. వసంత 29. బుగ్గ 30. గమి 31. తిట్టు

నిలువు:

1.సోరువా 2. చావురు 3. రిబ 4. యమి 5. నిష్కుటి 8. డిగ్గి 10. మదని 11. కలు 12. కడిది 13. కాలంజరం 16. నన్న 19. గోడిగ 20. నిర్మోకము 21. నప్త్రి 23. ట్టుపెగ్గల 24. హసంతి 26. తిగ 28. తట్టు

సంచిక పదప్రహేళిక- జూన్ 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

  • ఎవరూ లేరు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here