కొత్త పదసంచిక-1

1
3

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. బీదరికము బాటతో ప్రారంభం.(4)
04. వాడుక భాషలో చెప్పాలంటే ఈ అప్పు భయానకము సుమండీ.(4).
07. తమ్ముడ్ని లతా మంగేష్కర్ ఏమంది?(5).
08. డిమాండ్ చివరకు లేకపోవడం వలన కాపర్ తిరగబడింది.(2).
10. అరుగు చివరి అంచు విరిగింది. (2).
11. పర్వత పుత్రి తడబడింది ఎందుకో.(3).
13. తెలంగాణా కుర్రాడు యుద్ధం చేయడు.(3).
14. సాధారణంగా మందు తర్వాత ఉంటాయి ఇవి.(3).
15. కాశీలో దీని మీద మమకారం వదలాలి కానీ కాయగూరల మీద కాదు! (3).
16. ‘మనసులోని…!’ అంటున్నారు కాంతారావు అంజలీదేవి తో. (3).
18. నేల విడిచి చేయకూడనిది. (2).
21. ఏక దంతంలో గతి విశేషం.(2).
22. భారతంలో కాదు; భారత దేశంలో రుచికరము, రమ్యము అని ప్రశస్తి.(5).
24. కోలములు సరిచేయండి ఎద్దులు తోలడానికి పనికి రావచ్చు.(4).
25. అరవై లో ఒకటి! అన్నీ ధరిస్తుంది. (4).

 

నిలువు:

01. జులుం చేయడానికి సౌరభ్ గంగూలీ కొండెక్కి కూర్చున్నాడు. (4).
02. సాధారణంగా రాత్రి పోయేది క్రింద నుండి. (2).
03. వృద్ధురాలని చివర వదిలేస్తారా? (3).
04. వెళ్దాము. సర్దుకోండి. (3).
05. క్రింద నుండి వచ్చేటట్టు లేరు. (2).
06. దుష్కర ప్రాసలో మూర్ఖుడు. (4).
09. సభా పర్వము లోని యాగము.(5).
10. సగంలో ప్రారంభమైన భేదాభిప్రాయం.(5).
12. ఇంగ్లీష్ లో రమ్మంటూ అరవంలో ఇమ్మంటాడు ధర్మజుడు.(3).
15. సారవంతమైన కొలను అనిపిస్తోంది.(4).
17. మరాఠీ నవల! (4).
19. అదిలాబాదు జిల్లా సుప్రసిద్ధ కవి గారి ఇంటి పేరు. (3).
20. సమస్య ఎలా ఉందంటే యావత్తు కోల్పోవడమే! (3).
22. రామ కోటి టూకీగా వ్రాశాను! (2).
23. అంతా క్రింద నుండి పైకొస్తూ తల పోగొట్టుకోవడం జరిగింది. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఆగస్టు 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 1 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఆగస్టు 15 తేదీన వెలువడతాయి.

పదసంచిక-115 జవాబులు:

అడ్డం:   

1.మహాజనపథం 4.దుంపకూర 8.సాకేతపురం 9.బంభరవేణి 10.భవతి 12.పిలుపు 14.సునయన 16.రసగుళిక 17.చేకొనము 19.తమురు 21.సాముద్ర 24.సంగమేశ్వరం 25.వరదాయిని 26.నందములు 27.ముముక్షురంజని

నిలువు:

1.మహాసాధ్వి 2.జపతపాలు 3.పరిరంభ 5.పద్యరచన 6.రమణిజానకి 7.పూబంతి 11.వనగుప్తము 13.పురము 14.సుకత 15.కుచేలసంతానం 18.నరమేధము 20.ముకుందాపురం 21.సారంగి 22.ద్రవత్వము 23.గనిపని

పదసంచిక-115 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here