ఆగస్టు 2021 సఖియా! By - August 22, 2021 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]చు[/dropcap]క్కల వానలో నేను నీరై తడిసిపోనా అందని ఆకాశంలో వెన్నెలై మిగిలిపోనా ఎదురులేని ఆశలపై అల్లంత ధైర్యమే నిచ్చెన గాడిలేని నా జీవితానికి సఖియా, నీ ప్రేమే కదా సంరక్షణ!