కొత్త పదసంచిక-4

0
3

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. నార్త్ ఇండియా దోపిడీ దొంగలు.(4).
04. ప్రాక్టీసు తిరగబడింది.(4).
07. మదము వాపా? ఎడమ కాలికా?(5).
08. మన కాంతం గారు కేంప్ లో ఉన్నారు (2).
10. మధ్యలోనివి మంచివేనా? వెయిట్ చెయ్యండి వెనుక నుండి.(2).
11. కొండ కదలదండీ.(3).
13. బిలమార్గం సొరకాయ గుర్తు చేస్తోంది.(3).
14. ఆ కరువు రోజుల్లో గడ్డిపోచ రెండు కానులు చేసేదంటే నమ్మండి.(3).
15. హిందీ వాడి తలరాత అలా ఏడిచింది!(3).
16. కాదు కాదు!(3).
18. దక్షిణాది ముఖ్యమంత్రి ఆద్యంతాలతో  జోడీ కడితే ఇలాగే ఉంటుంది.(2).
21. అటునుంచి దొరగారి తో కుదుర్చుకున్న బేరం సుదీర్ఘమైనదేమీ కాదు.(2).
22. ఇవి లెక్కపెడుతూ కూర్చోడం అంటే ఖాళీగా కూర్చోడం.(5).
24. కంకలోనా స్వర్గం? ఏమిటో పిచ్చిగా మాట్లాడుతున్నారు!(4).
25. ఈ పుణ్యక్షేత్రం వెళ్ళినా శని గాడు దాపరించక మానడు!(4).

నిలువు:

01. మోహం లేని దేవతలు తిరగబడ్డారట!(4).
02. తెలుగు, తమిళం – ఉభయ భషల్లోనూ రమ్మంటునాడు.(2).
03. తెర కట్టుకున్నా కిందనుండి కుట్టే స్తున్నాయి. (3).
04. సరే! ఎలాగైనా సంతోషం! వెళ్లి రండి.(3).
05. ముద్ర లేని సాగరం.(2).
06. హైవేల పక్కన ఇది ప్రమాదకరం అనే బోర్డులు కనిపిస్తాయి.(4).
09. అశ్వమేథానికి శ్రీరామ పత్ని.(5).
10. అశ్వత్థామ మొదలగు వారు.(5).
12. నక్క ముదిరిందండోయ్ మామూలుగా.(3).
15. రాజకపూర్ పెళ్ళికానుక.(4).
17. లోకోక్తి పచ్చి మిర్చి రుచి తలపిస్తోంది.(4).
19. విశ్వాసానికి ప్రతీక!(3).
20. మహమ్మదీయుని  సైగ!(3).
22. మాలో కాదంటే వినరేం?(2).
23. ఉపకారం వక్రించింది!(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఆగస్టు 31 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 సెప్టెంబరు 05 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-2 జవాబులు:

అడ్డం:   

1.రాజీనామా 4.రాకాశశి 7.రామానాయుడు 8.దావా 10.జర 11.సురటి 13.తోయము 14.వలువ 15.అలారం 16.మూలిక 18.ఆలు 21.తరి 22.అగస్త్యభ్రాత 24.ఈశాన్యము 25.తనుడుప

నిలువు:

1.రామదాసు 2.నారా 3.మామామా 4.రాయుడు 5.కాడు 6.శిఖరము 9.వారఫలాలు 10.జయలలిత 12.చిలువ 15.అఆఇఈ 17.కరివేప 19.జగము 20.లుభ్రాత 22.అన్య 23.తను

కొత్త పదసంచిక-2 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • అన్నపూర్ణ భవాని
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ల రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కల్యాణి యద్దనపూడి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మొక్కరాల కామేశ్వరి
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి
  • వైదేహి అక్కపెద్ది
  • ఉమా బాల చుండూరు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here