‘జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక’ సిరికోన చారిత్రక నవలల పోటీ ఫలితాలు
ఉత్తమ నవల పురస్కృతి
- ఉపాసన: డా. కల్లూరి రాఘవేంద్రరావు, ప్రసిద్ధ బాల సాహిత్య రచయిత
(పదివేల రూ.ల నగదు పురస్కారం+ ప్రచురణవేళలో పదిహేనువేల రూపాయలు ఆర్థిక సహకారం)
***
తొలి పోటీలు గనుక రచయితలను ప్రోత్సహించడానికి జొన్నలగడ్డ సుబ్బు (డాలస్) గారి సౌజన్యంతో–
సిరికోన ప్రత్యేక పురస్కారాలు
- కళింగ : డా. విజయ భాస్కర్ (ఏడువేల ఐదువందల రూ౹౹ల నగదు పురస్కారం)
- శ్రీకృష్ణదేవరాయలు: శ్రీమతి హైమాభార్గవ్ (ఏడువేల ఐదువందల రూ౹౹ల నగదు పురస్కారం)
రచయితలకు సిరికోన అభినందనలు.