[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]
~
[dropcap]తె[/dropcap]లుగు ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాక, డాక్యుమెంట్‌లో టైప్ చేసేటప్పుడు ఏ కీ నొక్కితే, ఏ తెలుగు అక్షరం పడుతుందో వివరంగా తెలుసుకుందాము.
డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. లాంగ్వేజ్ బార్‌లో ‘తె’ అనే అక్షరం కనబడుతుందో లేదో నిర్ధారించుకొని టైప్ చేయటం ప్రారంభించండి.
అచ్చులు:
a – అ
aa / A – ఆ
i – ఇ
ee / I – ఈ
u – ఉ
oo / U – ఊ
R – ఋ
e – ఎ
E – ఏ
ai – ఐ
o – ఒ
O – ఓ
ou – ఔ
am – అం
హల్లులు:
k – క
K, kh – ఖ
g – గ
G, gh – ఘ
ch – చ
Ch – ఛ
j – జ
J, jh – ఝ
T – ట
Th – ఠ
D – డ
Dh – ఢ
N – ణ
t – త
th – థ
d – ద
dh – ధ
n – న
p – ప
ph, f – ఫ
b – బ
bh, B – భ
m – మ
y – య
r – ర
l – ల
v – వ
S – శ
sh – ష
s – స
h – హ
L – ళ
ksha – క్ష
వీటికి గుణింతాలు టైప్ చేయటానికి ఒక ఉదాహరణ:
హల్లు అక్షరమైన k కు అచ్చులు చేరిస్తే అది ‘క’ గుణింతమౌతుంది.
ka, kaa, ki, kee / kI, ku, koo /kU, kR, ke, kE, kai, ko, kO, kou.
ఇది క గుణింతం. అలాగే మిగిలిన గుణింతాలు కూడా.
మరో సరికొత్త పాఠంతో వచ్చే వారం కలుసుకుందాము.
*