కొత్త పదసంచిక-9

0
4

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. మన మామే! సరిగ్గా చూడండి. అమ్మతోడు! (4).
04. సరిగమలు.(4).
07. మూడోది వర్షంతో ప్రారంభమా?(5).
08. కలికాలం లో సరిచూడకండి.(2).
10. వాడుకలో అతడు ఉంటాడు.(2).
11. ఇతర ఋతువులలో పికరు లేని పిట్ట వసంతం లో పాటవం చూపుతుంది.(3). ఉల్టాగా రాయాలి.
13. ‘పట్టు’ పరిశ్రమ!(3).
14. లోపించినది లిప్తము కాదు!(3).
15. ఎనిమిది మంది లో ఆరో వాడు.(3).
16. అమ్మకి నాన్న, నాన్నకి నాన్న ఏమయ్యారు? (3).
18. రారా అన్నా ఊడిపడడం అన్నా ఒక్కటే!(2).
21. దెయ్యాల భాషలో తెలుసు కాబోలు!(2).
22. సముద్రంలో వసించిన రాక్షసులు.(5).
24. విభజనలు అటునుంచి చేయండి.(4).
25. దీనికి సర్వేశ్వరుడైనా పడిపోతాడట!(4).

నిలువు:

01. మేము చక చకా పని చేస్తాము రాత్రి.(4).
02. మద్యలో వద్దన్నావా మనిషీ?(2).
03. మీరు, మేమూ కలసిపోదాం లెద్దురూ.(3).
04. ఆరోగ్యం కుదుటపడింది.(3).
05. తలపోయిన తల!(2).
06. క్రింద నుంచి టాటా చెప్పండి చాలు.(4).
09. కాకలు తీరిన తెలుగు రాజులు.(5).
10. వీక్లీ వేశ్యలు!(5).
12. దాచబడింది! మౌర్యుల కాలం లోనా?(3).
15. మీనమేషాలు కావు సముద్రాలు!(4).
17. నమస్కారాలు తుస్సుమని తిరగబడ్డాయి. (4).
19. గతంలో బడికెళ్ళే పిల్లలకు కావలసి వచ్చేది. (3).
20. పృధ్వీరాజు గారి ప్రేయసి క్రింద నుండి వస్తోంది.(3).
22. కాని పని క్లుప్తంగా చేయండి.(2).
23. పైకి ప్రాకుతూ వస్తున్న పురుగులు మధ్యలో టకాలున మాయమయ్యాయి.(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 అక్టోబరు 04 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 అక్టోబరు 10 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-7 జవాబులు:

అడ్డం:   

1.తురసక 4.గానామృతం 7.భలేమాస్టారు 8.రాక 10.కావే 11.మునికో 13.దారులు 14.పాపలు 15.అరలు 16.సంతతి 18.గము 21.లుమి 22.చారుతరము 24.టుబాడత 25.విత్తనము

నిలువు:

1.తుకారాము 2.సభ 3.కలేజా 4.గాస్టారు 5.నారు 6.తంగవేలు 9.కనికరము 10.కారుకూతలు 12.కాపలా 15.అగచాటు 17.తిమిరము 19.చిరుత 20.భారవి 22.చాడ 23.ముత్త

కొత్త పదసంచిక-7 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్ర స్వామి
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • తాతిరాజు జగం
  • వరప్రసాదరావు పాల
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి
  • వేణుగోపాల్ పంతుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here