~
ఏ ఘనతకు ఏది గీటురాయి
ఎవరి చరిత్రలకు ఏది ముగింపు
ఎవరి అహాలకు ఎవరు బలి
ఎవరి ఆనందాలకు ఎవరు గురి
ఒక అలెగ్జాండర్ – ఒక సీజర్
ఒక బుద్ధుడు – ఒక అశోకుడు
ఒక హిట్లర్ – ఒక లింకన్
ఒక గాంధీ – ఒక గాడ్సే
ఎవరు స్మరింపబడుతూ..?
ఎవరు విస్మరింపబడుతూ…?!
~
ఏ ఘనతకు ఏది గీటురాయి
ఎవరి చరిత్రలకు ఏది ముగింపు
ఎవరి అహాలకు ఎవరు బలి
ఎవరి ఆనందాలకు ఎవరు గురి
ఒక అలెగ్జాండర్ – ఒక సీజర్
ఒక బుద్ధుడు – ఒక అశోకుడు
ఒక హిట్లర్ – ఒక లింకన్
ఒక గాంధీ – ఒక గాడ్సే
ఎవరు స్మరింపబడుతూ..?
ఎవరు విస్మరింపబడుతూ…?!