[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తూము (3) |
3. వివేకము (4) |
6. తిన్నె(2) |
7. చలనంలేని రాయి (2) |
8. ముగ్గు చెదిరింది (3) |
9. విల్లు (3) |
10. కథ (2) |
11. సురపానం (3) |
13. అడవి ప్రత్తి (4) |
15. ముసుగు (2) |
16. గాయమా? (2) |
17. మిన్ను సగంలో విరిగి మీద పడింది (2) |
18. పేక (3) |
19. ఆవాలు (4) |
నిలువు:
1. సోమరి (7) |
2. చిమ్మట (4) |
3. లోలోపలి కుతంత్రం (9) |
4. ముత్యము 2) |
5. మన్మథ వ్యథ (4) |
10. కృష్ణుడి నగరానికి ప్రవేశం అట్నించి (3) |
12. ఇంద్రుడు (4) |
14. వంకరగా పోయేది (4) |
16. ఇసుక చేర్చి దంచిన సున్నం (2) |
17. పార్వతీదేవి వెనుకనుంచి చివరిదాకా లేదు. (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 నవంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక నవంబరు 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబరు 2021 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- అక్టోబరు 2021 సమాధానాలు:
అడ్డం:
2.క్షవవి 5. చీరుకలు 7. తరహా 8. కుహారి 9. తలివము 10. అమరగాయకుడు 14. సురుము 16. లత్త 17. లుబాడు 18. కోన 21. తలపు 22. పుట్టకాపు
నిలువు:
1.బామ్మమాటబంగారుబాట 2. క్షతకు 3. వరహా 4. విహారి 5. చీముంత 6. లుప్తము 11. రసులు 12. యముడు 13. ఎలరుపు 15. పెనపు 18. కోల 20. బాకా
సంచిక – పదప్రహేళిక- అక్టోబరు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.