సంచిక – పదప్రహేళిక డిసెంబరు 2021

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దేవుడిలాగానా? (9)
8. పొడవు (3)
10. సమూహము(2)
11. కాకి పిల్లలు గజిబిజి (5)
12. చర్మం చివర చెక్కుకుంది (2)
14. ఇంటి వెనుక భాగం చిందరవందర(3)
16. అద్దము (4)
17. తాకు(2)
18. ఒక రాక్షసుడు (3)
19. ఆడ వెన్నెల పిట్ట (4)
22. తోడేలు (4)
25. గంట(3)
26. కుక్క (2)
27. ఎదురు తిరిగిన స్నేహం(3)
29. వంపు (2)
31. తిరగబడిన ఢంక (2)
33. వాహనం (3)
34. తొందరపడు (5)

నిలువు:

2. కోపం (2)
3. డబ్బున్నవాడు(4)
4. మాట చమత్కారం(5)
5. వదులు గతి తప్పింది (5)
6. పాటకత్తె(2)
7. అగురు వృక్షము (4)
9.రత్నాలు తాపేవాడు (4)
13. గర్వము(2)
15. ఒక చిత్రకారుడు ఇలా ప్రసిద్ధి(2)
19. కృషి (4)
20. దుప్పటి(2)
21. గొర్రె పాలు (5)
23. పిడక (2)
24. ఒక వాయిద్యం(4)
25. ఏనుగు కవచం స్థానభ్రంశం చెందింది (3)
28. వెఱపు (1) (ఏకాక్షరం)
30. తీవ్రమైన కోరిక (2)
32. ప్రేరేపించుట (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2021 డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక డిసెంబరు 2021 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- నవంబరు 2021 సమాధానాలు:

అడ్డం:

1.తుంబిక 3. తెరకువ 6. కుంద 7. శిల 8. పకరి 9. కమాను 10. కత 11. అమృతం 13. భారద్వాజి 15. బాడు 16. గాతా 17. గగ 18. పూరణి 19. తంతుభము

నిలువు:

1.తుందపరిమృజుడు 2. కరీరిక 3. తెరవెనుకభాగవతం 4. కుశి 5. వలమత 10. కరద్వా 12. సురతాణి 14. జిహ్మగము 16. గార 17. గభ

సంచిక పదప్రహేళిక- నవంబరు 2021కి సరైన సమాధానాలు పంపినవారు:

ఎవరూ లేరు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here