కొత్త పదసంచిక-19

0
3

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. హైదరాబాద్ లో స్థిరపడ్డ గుంటూరు జిల్లా కవి తడబడ్డారు.(4).
04. పగోజి లోని ఆరామం.(4).
07. చిలుక పలుకులు కాదు! పలుకు చిలుకలు! (5).
08. ఒక చరణము లో రెండు పరుషాలు.(2).
10. నెట్ లో మొదటి సగమే మిగిలింది తిరిగి చూస్తే. (2).
11. ఉర్దూ సమయము.(3).
13. ఈ వస్త్రము గోడకు వ్రేలాడ దీసేదా?(3).
14. తపేలా గుర్తు కు తెచ్చే వాయిద్యం.(3).
15. విడ్డూరము భళారే! (3).
16. అటునుంచి వస్తేనే మనిషి capable అనిపించుకుంటాడు. (3).
18. వాడుకలో కన్ను. (2).
21. స్త్రీలలో ఆరు గురుని తొలగించేసారా?(2).
22. బ్రహ్మ దేవుని అడ్రసు కావాలి!(5).
24. ఉన్మాదం తో అంతమయ్యే ఐరోపా దేశం. (4).
25. విష్ణుమూర్తి నర్చించేవి.(4).

నిలువు:

01. రెండు పరుషాల నిముడ్చుకున్న కంఠస్వరం. (4).
02. పది నిలువుని ఒకసారి పిలవండి. (2).
03. రిహార్సెల్స్! సాధారణంగా దుర్మార్గపు పనులకే! (3).
04. బలవంతుడికి ప్రతీక.(3).
05. మా దుస్తులు ఆద్యంతమూ ఇటువంటి పెద్ద షాపులోనే తీసుకుంటాం. (2).
06. మండడానికి కాదు పాముని చూసి కాబోలు దూకడానికి సిద్ధంగా ఉంది.(4).
09. కదిలే బొమ్మలో ఒక ఖడ్గచాలన చక్రవర్తి ఉల్టాగా ఉన్నాడు. (5).
10. ఫాలాక్షుడి నిట గమనించండి ముందు. (5).
12. అబ్బ! ఆశ!! బరిలోకి దిగి భక్తురాలై పోదామనే?(3).
15. నేవి వారు సరిగా ఉంటేనే శ్రోతలు అనిపించుకుంటారు. (4).
17. చిన్న మయుడు సృష్టించిన ద్వారాలు!(4).
19. పంజాబ్ నగరం కొస కట్ చేసారేమిటీ? కొంపదీసి పాకిస్థాన్ పరం చేసేస్తారా?(3).
20. ఆచార్య రఘునాథశర్మ గారి మధ్య నుండేది. (3).
22. విమర్శని ఆద్యంతమూ ఆలకించి చెప్పండి. (2).
23. చారు తిరగబోసేసారు!(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 డిసెంబర్ 13 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 డిసెంబర్ 19 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-17 జవాబులు:

అడ్డం:   

1.నిరతము 4.మదాలస 7.లొట్టిపిట్టలు 8.దివి 10.సాల 11.తక్రము 13.సగము 14.మురారి 15.అర్కుడు 16.రఘోము 18.నేడు 21.షష్టి 22.శైశవగీతి 24.ముసలము 25.తక్కరీడు

నిలువు:

1.నివేదిత 2.తలొ 3.ముట్టిమ్ము 4.మట్టలు 5.దాలు 6.సకలము 9.విక్రమార్కుడు 10.సాగరఘోష 12.పరాయి 15.అనేకము 17.ముష్టివాడు 19.వశము 20.సంగీత 22.శైల 23.తిక్క

కొత్త పదసంచిక-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అపర్ణాదేవి
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • ప్రవీణ డా.
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శిష్ట్లా అనిత
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here