కొత్త పదసంచిక-21

0
3

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. వెనుక నుండి protest తెలియజేయండి.(4).
04. వాసు! నస సరిచేసుకుని సౌరభం ఆఘ్రాణించు. (4).
07. మత్స్య రూపియైన మాధవుడు కాకుండా మరో జనహితుడు. (5).
08. వాసంతీ! వెనక్కి మరి చూడకు. ముందు ఇల్లొకటి చూసుకో! (2).
10. రాక్షసులకు కాదు. దేవతలకు సంబంధించినది. (2).
11. ఉల్టాగా నడిచే వాడు. (3).
13. వైరుల మధ్య సాధారణంగా జరిగేది.(3).
14. కోరిక మన తోనే అంతమైపోవాలి. (3).
15. పాఠశాలను నిర్మిస్తే కాదు, పిలుస్తే వచ్చే ఆదాయం. (3).
16. Entrance వెనుక నుంచి ఉంది. (3).
18. వెల లేని చంద్రమోహన్ గారి శ్రీమతి.(2).
21. నువ్వు లేవు – రసాయనిక ఎరువులో.(2).
22. నమస్కరిస్తే సాక్షాత్కరించే దేవేరియా ఈవిడ? (5).
24. శుభకరం! డమురకం మ్రోగింది పేటికలో.(4).
25. ఒక దేశ మారక ద్రవ్యం తత్సమం చేస్తే నీరుగారిపోతుంది చివరకు. (4).

నిలువు:

01. కోతి బుద్ధి పోనిచ్చుకోలేదు! ఎలా చెదరిపోయాయో! (4).
02. నాలుక కోసుకుంటాడంటే ఊరికే అనుకున్నా. చివరకు కోసేసుకున్నాడు చూడండి! (2).
03. ప్రతి దినము లో ఋషి ఉల్టాగా కనిపిస్తున్నాడు. (3).
04. విష్ణుశర్మ కథలు విని కాబోలు! కొడుకులు సంస్కరించబడ్డారు. (3).
05. అతడు వాడుక లో చివర మరచిపోతాడు ఎప్పుడూ. (2).
06. అబ్బో! పట్టణము చివరకు వేడెక్కింది!(4).
09. పూనిక బలంగా ఉంది! (5).
10. స్వచ్ఛమైన రాగం వేసారి తడబడిపోయింది. మరి పాడనా తెలుగు పాట? ఒక తాలవ్యాన్ని దంత్యం చేసుకోవాలి. (5).
12. విజయవాడ లో ఉంటారు 13 గుర్తు చేస్తూ! (3).
15. ఈ యజ్ఞం రెండోదని కృష్ణ పరమాత్మ ఉవాచ! (4).
17. వాహనంలో సాధారణంగా చేసేది. (4).
19. మూడడుగుల తో తల్లడిల్లిన జగము!(3).
20. కవితకనర్హం …! (3).
22. వెనుక దండ తోడుగా ఉంటుంది లెండి. ఫర్వాలేదు. (2).
23. తిరగేసినంత మాత్రాన నీవి అయిపోతాయా? కావు! (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 డిసెంబర్ 27 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 21 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జనవరి 02 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-19 జవాబులు:

అడ్డం:   

1.వాడ్డిశిరె 4.భీమారామం 7.వాక్కీరములు 8.కచ 10.నిక 11.ములకా 13.పటము 14.తబలా 15.విచిత్రం 16.డుక్షుద 18.నేత్రం 21.డువా 22.విధివిలాసం 24.రుమేనియా 25.కరములు

నిలువు:

1.వాచకము 2.శివా 3.రెక్కీలు 4.భీముడు 5.మాలు 6.మండూకము 9.చలనచిత్రం 10.నిటలాక్షుడు 12.శబరి 15.వినేవారు 17.దవారాలు 19.లుధియా 20.శలాక 22.విని 23.సంర

కొత్త పదసంచిక-19 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పంతుల వేణుగోపాలరావు
  • ప్రవీణ డా.
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరి రావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శిష్ట్లా అనిత
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here