జీవన రమణీయం ధారావాహికకు విరామం – ప్రకటన

1
3

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు నమస్కారం.

ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారి కలం నుండి జాలువారి

191 వారాల పాటు కొనసాగిన ‘జీవన రమణీయం’ ధారావాహికను ఆదరించినందుకు కృతజ్ఞతలు.

అనివార్య కారణాల వల్ల ఈ ధారావాహికకు స్వల్వ విరామం ప్రకటిస్తున్నాము.

కొన్ని వారాల అనంతరం ఈ ధారావాహిక పునః ప్రారంభమవుతుంది.

ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here