కవి, రచయిత ఎస్. ఆర్. భల్లం సంతాప సభ ప్రకటన

0
3

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రచయిత ఎస్. ఆర్. భల్లం సంతాప సభ జనవరి 30, 2022 ఆదివారం సాయంత్రం 5 గంటలకు జూమ్ వేదికపై జరుగుతుంది.

సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సభలో రసరాజు, కంఠ బంగార్రాజు తదితరులు భల్లంపై తమకు గల పరిచయాన్ని నెమరు వేసుకుంటారు.

కనుక భల్లం అభిమానులు, కవులు, రచయితలు ఈ సభలో పాల్గొని, ఆయనతో తమకున్న జ్ఞాపకాలతో నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం.

ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం

~

జూమ్ ఐడి: 8828810417

పాస్ కోడ్: 123456

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here