[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మేడ (4) |
3.జలగ (4) |
5. పాదరసము (4) |
6. బాణము (4) |
7. వికృతము (4) |
9. పిడక (4) |
11. గర్విష్టుడు (4) |
12. వసంత ఋతువు (4) |
నిలువు:
1. పరిచారకుడు (4) |
2. పందికొక్కు (4) |
3. ఒక సంవత్సరము (4) |
4. బస (4) |
7. కుక్క మెడకు కట్టే గొలుసు (4) |
8. జూదరి (4) |
9. రత్నాలను మెరుగుపెట్టే సాధనం (4) |
10. తెలంగాణాలో ఒక పట్టణం (4) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 ఫిబ్రవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఫిబ్రవరి 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మార్చ్ 2022 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జనవరి 2022 సమాధానాలు:
అడ్డం:
- ఆకాశరామన్నలేఖలు 4. రావణాసురుని కాష్ఠమా 5. దశబబలునిజనని 7. గజరుబజరులుపోవు
నిలువు:
- వుమమారు 2. ఆదరాబాదరాగా 3. లునిమాసునిదీవు 6. లుముజ
సంచిక – పదప్రహేళిక- జనవరి 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:
ఎవరూ లేరు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.