కొత్త పదసంచిక-29

0
15

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. విలువరా! డిటెయిల్స్ సరిగా చూడు. (4).
04. వాని మీసము మీ కెందుకు. ఇల్లు చూస్కోండి. (4).
07. చేతిలో దయ కలిగిన వాడు. (5).
08. సమయం తిరగబడింది! ఏం చేస్తాం? (2).
10. నాటు మందు బేసి సంఖ్యలో వాడితేనే పేరొస్తుంది. (2).
11. హిందీలో నింపడాలు! (3).
13. ఈ ఋషి ప్రాచీన నాట్యాచారి కాబోలు!(3).
14. బలరామదేవుని వలువ…….!(3).
15. ఎక్కడకీ వెళ్లి పోకుండా ఉంచబడిన వారు.(3).
16. మంచి బాలుడు! (3).
18. పది తిరగేసి మధ్యలో సున్న చేరిస్తే వంద కాలేదు. (2).
21. ఫామిలీ ప్లానింగ్ రివర్స్ లో! (2).
22. బలదేవుడూ, వాయుదేవుడూ కాదు! సూపర్ స్టార్ కృష్ణ! (5).
24. ఆంజనేయుడు అట్నుంచి. (4).
25. వేడుకోడాలు కాదు! బైబైలు!! (4).

నిలువు:

01. విరహంతో వేగిపోయేది బ్రాహ్మణ స్త్రీ మాత్రమే కాదు. (4).
02. కదరా కన్నా! మనకెందు కదన్నా? (2).
03. ముఖం మీద పడుతున్నాయి శిరోజాలు. పైకి దువ్వుకోండి. (3).
04. సత్యాన్ని లైట్ గా చెప్పండి. (3).
05. వారంటీలో తేనీరు నిండుకుని ఏడు రోజులు అయింది.(2).
06. ఈ పరిమాణం లో ముఖానికి పసుపు రాసుకుంటే చాలా? (4).
09. దీనిని ఆరిపోనివ్వొద్దని ప్రార్ధించారా శ్రీదేవి, జయప్రద? (5).
10. రథం లేకుండా ముల్లోకాలు తిరిగేవాడు.(5).
12. మధ్యలో వానలు వస్తాయని సూచించే బ్రహ్మ!(3)
15. దోపిడీ దొంగ! చివరకు పొడిచేసేలా ఉన్నాడు.(4).
17. మాద్రి జేష్ట పుత్రుడు చెదిరిపోయాడు! (4).
19. ఎడారిలో ఆశ్రయం! (3).
20. చెవులు పీక్కుని చిందరవందర చేసుకున్నారు!(3).
22.. నాయొక్క మమకారం ముందు గమనించు.(2).
23. చెయ్యమని మరీ మరీ చెబుతున్నారు దొర!(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఫిబ్రవరి 22 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 29 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఫిబ్రవరి 27 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-27 జవాబులు:

అడ్డం:   

1.సవతులు 4. కసుగాయ 7. రంగుపడుద్ది 8. చని 10. పల 11. రివాజు 13. వలువ 14. కపటి 15. లుణజా 16. నంబరు 18. కము 21. డిస 22. పలుకరింత 24. తామరాకు 25. చివరకు

నిలువు:

1.సహచరి 2. తురం 3. లుగుది 4. కడుపు 5. సుద్ది 6. యరలవ 9. నివారణము 10. పలుకుబడి 12. కుంపటి 15. లుకరతా 17. రుసలుకు 19. పలుకు 20. విరించి 22. పరా 23. తవ

కొత్త పదసంచిక-27 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • సిహెచ్.వి.బృందావన రావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణవిరజ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తాల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హిరణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వీణా మునిపల్లి
  • వేణుగోపాల రావు పంతుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here