[dropcap]2[/dropcap]022 ఫిబ్రవరి 18 న మంగళగిరిలోని ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ’ కార్యాలయంలో చలపాక ప్రకాష్ ‘కరోనా నానీలు’ ఆంగ్ల అనువాదం ‘కరోనా కెలామిటి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు.
చిత్రంలో చలపాక ప్రకాష్, సోమేపల్లి వేంకట సుబ్బయ్య, శర్మ సిహెచ్, పి. రాజశేఖర్, వశిష్ఠ వున్నారు.