[dropcap]సం[/dropcap]చిక ప్రకటించిన కవితల పోటీ-2022కి కవుల నుంచి చక్కని స్పందన లభించింది. పోటీకి అందిన కవితలు -కవి/కవయిత్రుల పేర్ల జాబితా క్రింద ఇస్తున్నాము.
ఒకవేళ ఎవరైనా సకాలంలో కవిత పంపి మాకు అందకపోతే, వారు తాము పంపిన తేదీని నిరూపిస్తూ ఏదైనా ఆధారంతో మళ్ళీ కవితని వారం రోజుల్లోగా kmkp2045@gmail.com లేక. WhatsApp లో 9849617392 గాని పంపితే పరిగణనలోకి తీసుకుంటాము.
- చెట్టు తల్లి – నియోగి
- అనుభూతుల్లో తడుస్తూ – బొగ్గరపు రాధాకృష్ణమూర్తి
- ఊరి చివర ఆ ఇల్లొకటి – శ్రీమతి బి. కళాగోపాల్
- నేటి (తండ్రి) మాట -అన్నమరాజు ప్రభాకర రావు
- అందాల భరిణ నా ధరణి – కాదంబరి శ్రీనివాసరావు
- అతడే – కాదంబరి శ్రీనివాసరావు
- అమృతాక్షర జిగిబిగి – కాదంబరి శ్రీనివాసరావు
- నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య – గండ్రకోట సూర్యనారాయణశర్మ
- నేను పత్రహరితమై – వనపాకల లచ్చిరెడ్ది
- పుస్తకం నాకు పరబ్రహ్మ సతీ స్వరూపం – డి. రంగబాబు
- పూల బాట – వనపాకల లచ్చిరెడ్ది
- మానవ వృక్షం -వనపాకల లచ్చిరెడ్ది
- వసుధకు కవితా కీర్తన – కొంపెల్ల కామేశ్వరరావు
- వెంటాడే పాట – గరిమెళ్ల వి.ఎస్. నాగేశ్వరరావు
- శ్రమ జీవన హరితం -వనపాకల లచ్చిరెడ్ది
- మా తెలుగు – నండూరి సుందరీ నాగమణి
- నా లోని సీమ – నండూరి సుందరీ నాగమణి
- ప్రభాత సూర్యులు – పద్మావతి తల్లోజు
- కోయిలా కొంటె కోణంగివే -ముత్యం రామమోహన రావు
- అభావ క్షేత్రంలో – దాకరపు బాబూరావు
- భావోద్వేగాల వనిత – లీలా కృష్ణ
- వస్త్రం – లలితా చండీ
- పూల పరిమళాల బాట – వల్లబాట రాఘవేంద్ర రావు
- తెలివెట్ల గురు? – రూప దూపాటి
- ప్రతిజ్ఞ – లావణ్య కుమారి
- సంక్రాంతి పండుగ – పి. లావణ్య కుమారి
- చెప్పుకోండి చూద్దాం – లావణ్య కుమారి
- ఎవరిదా తప్పు? ఎందుకా ఏడుపు? – లావణ్య కుమారి
- సడి చేయని చేతులు – గుండ్ల వెంకట నారాయణ
- నీతో – గుండ్ల వెంకట నారాయణ
- ఇకనైనా కలిసి రండి – పి.వి.శేషారత్నం
- జబర్దస్త్ శివుడు – రాజేశ్వరి దివాకర్ల
- సూర్య భగవానుడు – చెరుకు శైలజ
- ఆమె ఎదురుచూపులు – శ్రీకరం బింగి శ్రీకాంత్
- కాగితపు పడవ – చొక్కర తాతారావు
- నది దోచుకుపోతున్న పడవ – చొక్కర తాతారావు
- మిగిలిన ఆనవాళ్లు – డా. చక్రపాణి ఇమ్మడిశెట్టి
- ఆమె అంటే అత్యద్భుతం – నామని సుజానాదేవి
- నా మదిలో మాముడూరు – సర్వలక్ష్మి మానేపల్లి
- పల్లెటూరు – పొద్దుపొడుపు
- మరపురాని స్వప్నం -భాగవతుల భారతి
- ఋతురాగం – భాగవతుల భారతి
- స్తంభించానా? – భాగవతుల భారతి
- నాణానికి అటువైపు – వీరేశ్వర రావు మూలా
- సాహితీ తపస్సు – ఎమ్మెస్వీ గంగరాజు
- నటన – వేము వందనం
- అతడి భాషకు తర్జుమా కనుగొనాలి – దాకరపు బాబూరావు
- మనో భూమిక – వి. సూర్యారావు
- అమ్మ చీర కొంగు – ఎం. వీరేశ్వర రావు
- ప్రకృతి – గొట్టె గోవర్ధన్
- ఆమె – లలితా భాస్కర దేవ్
- దేవుడు మాక్కూడా సొంతం – దత్తశర్మ పాణ్యం
- మన్నించు నాన్నా – గుండాన జోగారావు
- ఋతుచక్రం – వాణీకుమారి
- పూల వనం – చొక్కాపు.లక్ష్మునాయుడు
- నిత్యమల్లి – వాణి గొర్తి
- ఆమె – గొర్తి వాణి శ్రీనివాస్
- ఆగమమనం – గొర్తి వాణి శ్రీనివాస్
- జీవన సత్యం – కారంచేటి. విజయకుమార్
- జీవితం – ఎం.జి. వంశీకృష్ణ
- నిశ్శబ్ద సౌందర్యం – కారంచేటి. విజయకుమార్
- ఊహా వరూధిక – డా. బాలాజీ దీక్షితులు పి.వి.
- ఊహాసుందరి – కారంచేటి. విజయకుమార్
- నేను ఆడపిల్లను – ఆర్య సోమయాజుల పావనీ దేవి
ధన్యవాదాలు.