సంచిక కథల పోటీ-2022కి అందిన కథల జాబితా

0
3

[dropcap]సం[/dropcap]చిక ప్రకటించిన కథల పోటీ-2022కి చక్కని స్పందన లభించింది.

పోటీకి అందిన కథలు -కథకులు/రచయిత్రుల పేర్ల జాబితా క్రింద ఇస్తున్నాము.

ఒకవేళ ఎవరైనా సకాలంలో కథ పంపి మాకు అందకపోతే, వారు తాము పంపిన తేదీని నిరూపిస్తూ ఏదైనా ఆధారంతో మళ్ళీ కథని వారం రోజుల్లోగా  WhatsApp   9849617392   పంపితే పరిగణనలోకి తీసుకుంటాము.

  1. ఆమె హృదయం – ఎమ్. ఉండవల్లి
  2. టర్నింగ్ – దామరాజు విశాలాక్షి
  3. తథాస్తు – నండూరి సుందరీ నాగమణి
  4. ఏ నిమిషానికి ఏమి జరుగునో – నామని సుజనాదేవి
  5. అమృతం – అద్దేపల్లి జ్యోతి
  6. స్మాల్ బ్రేక్ – దేశరాజు (*)
  7. ఈ కాలపు కుంటివాని గుడ్డివాని కథ – వెంకటమణి ఈశ్వర్ (*)
  8. యమునా తీరం – మహమ్మద్ అఫ్సర్ వలీషా (*)
  9. డెర్త్ – వెంకట శివకుమార్ (*)
  10. తిరిగిరాని వసంతం – బి. కళాగోపాల్ (*)
  11. నైరూప్య ఛాయలు – బి. కళాగోపాల్ (*)
  12. రాంగ్ డైరక్షన్ – యశస్వి (*)
  13. చిన్నయ్య వెండి కంకణం – గీతాచార్య (*)
  14. ఆ చీకటి రోజుల్లో – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
  15. జీవితాన్ని ప్రేమించగలిగితే – కళాగోపాల్ (*)
  16. పనిమనిషితో వెతలు – సుజాత బండారి
  17. వేట – కణ్ణన్ (రామకృష్ణ ప్రసాద్)
  18. సైకత శిల్పి – బట్టు విజయకుమార్
  19. మూడో కన్ను – పార్థసారథి చిరువోలు
  20. కోవిడియట్స్ – చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి
  21. సింహాద్రి ఎక్స్‌ప్రెస్ – సి.హెచ్. నాగర్జున శర్మ
  22. మాసిన గడ్డం – పొన్నాడ సత్యప్రకాశరావు
  23. దోమార్జునీయం – జ్యోతి సుంకరణం (*)
  24. ఆ రాత్రి – నన్ద త్రినాథరావు
  25. సెనొరిటా – వి. పూర్ణ కామేశ్వరి(*)
  26. ఆమె నా ప్రకృతి – బలభద్రపాత్రుని ఉదయశంకర్
  27. అంతరిక్షంలో ఆరు గంటలు – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
  28. హరితహరిణి – పి. లావణ్య కుమారి (*)
  29. నారాయణ… నారాయణ – వల్లబాటి రాఘవేంద్రరావు
  30. హే నాథ – కోటమర్తి రాధా హిమబిందు
  31. బంధం – ఉప్పలూరి మధుపత్ర శైలజ
  32. భూమాత నవ్వింది – బైతి దుర్గం (*)
  33. మాయాదేవి – మావూరు విజయలక్ష్మి
  34. డబ్బు చెట్టు – లావణ్య కుమారి (*)
  35. కొత్తరకం పోకడ – గంగాధర్ వడ్లమన్నాటి (*)
  36. ఈ కథ వేరు – గంగాధర్ వడ్లమన్నాటి (*)
  37. చైనా మందు – గంగాధర్ వడ్లమన్నాటి (*)
  38. కొందరే మహానుభావులు – వసుంధర
  39. మార్పు రావాలి – తెలికిచర్ల విజయలక్ష్మి
  40. నాకొక కథ చెప్పవు – ఎనుగంటి వేణుగోపాల్
  41. కలయో వైష్ణవమాయయో – వి.వి. శేషారత్నం
  42. మైక్ ఆర్థర్ బ్రైడ్ – పి.వి.వి. సత్యనారాయణ
  43. ప్రేమంటే – కందికొండ లత
  44. నేను – పెనుమాక నాగేశ్వరరావు
  45. చెంగాలమ్మ దీవెన – వేలూరి ప్రమీలా శర్మ (*)
  46. దేవుడి భయం – జి.వి. రమణ
  47. అతుల్య విక్రమం -కె. సుధా ఆత్రేయ (*)
  48. నరాలయం – బుచ్చిరాజు
  49. ఇరవై రోజులు – గొర్తి వాణి శ్రీనివాస్ (*)
  50. సాక్షీ భూతం – భాగవతుల భారతి
  51. నిశ్చల చిత్రం – మణి వడ్లమాని
  52. ప్రతిభ – చాందిని ఎం (*)
  53. రోబో – డి. మహబూబ్ బాషా
  54. నటించలేనన్న నటుడు – పాండ్రంకి సుబ్రమణి
  55. మెటావర్స్ – ఎం. చాందిని (*)
  56. సమయం – ఎం. చాందిని (*)
  57. స్వాతిచినుకు – డా. రాయపెద్ది వివేకానంద (*)
  58. శీను – డా. రాయపెద్ది వివేకానంద (*)
  59. చెదిరిన స్వప్నం – కె. శివకృష్ణ (*)
  60. భవిష్యత్ దర్శనం – కొమ్ముల వెంకట సూర్యనారాయణ
  61. పండు, ది రోబో – ఎం. సుగుణరావు
  62. చలించకు, ప్రలోభ తరంగాలు తాకుతున్నప్పుడు – పాండ్రంకి సుబ్రమణి
  63. భయంతో ధైర్యం – శ్రీ హవిష కపర్థి
  64. అందమైన లోకం – పూజిత (*)
  65. పులి తపస్సు – పూజిత (*)
  66. అంతరి – గంటి రమాదేవి
  67. విజ్ఞానజ్యోతి – పాణ్యం దత్తశర్మ
  68. ఒడ్డుకు చేరిన నావ – తోట సాంబశివరావు
  69. అందుకున్న నక్షత్రం – యలమర్తి అనూరాధ
  70. నా భారత దేశం – దాసరి శివకుమారి
  71. ఓ కలం శకలమైంది – గుండాన జోగారావు
  72. ఆ రోజు వస్తే – ముమ్మిడి శ్యామలారాణి
  73. రావు గారి వైఫ్ వెళ్లిపోయిందట – ముమ్మిడి శ్యామలారాణి
  74. సెల్ఫ్ గోల్ – ఓట్ర ప్రకాష్ రావు

(*) ఉన్న రచయిత/రచయిత్రులు 50 ఏళ్ళ వయసులోపు వారు.

ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here