నూతన పదసంచిక-6

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అనుమానం లేదయ్యా! అతను ఆంజనేయుడే! (4)
4.చింతాకుపతకానికి పదివేల వరహాలు పట్టిందని వాపోతున్నాడు ఈ రామభక్తుడు (4)
7. ఈ రోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం.(5)
8. కుటుంబ రావు పొడిగా (2)
10. గోరు లేని గోవావారు‌ (2)
11. భార్య లేని భార్యాభర్తలు (3)
13. చివర ముందుకొచ్చిన వివేకము (3)
14. ‘చందమామ’ లో పరోపకారి(3)
15. విజయశాంతిని అడగండి. డ్యూటీ అంటే ఏంటో చెప్తుంది (3)
16. అటునుంచి భూమి (3)
18. నునుపు చివర తేలికగా (2)
21. రాఘవయ్య చౌదరి గారి ఇంటిపేరులో ఆద్యంతాలు లేవు.(2)
22. ఈ రోజు ఈ పెళ్ళి బాపు చేసారు (5)
24. ‘మళ్ళీ’ ని భజగోవిందం లో వెతకండి (4)
25. రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందే అయ్యేది (4)

నిలువు:

1. చౌకబారు నిందలు. జంట పదాలలో మొదటిది (4)
2. ఒక పశ్చిమ రాష్ట్ర భాషట.అందులో తేనీరు లేదట‌(2)
3. ఈ వీధిలో కృష్ణయ్య ఇంట్లో తిరగబడ్డాడు (3)
4. ఈ బ్రహ్మ రాముడి శత్రువు.(3)
5. కాకే. ఆ చివర ఈ చివర వీటిని ఉంచినా హానే‌ లేదు. (2)
6. జవదాటడానికి వీల్లేని ఆదేశం. (4)
9. కొంతమంది బుర్ర కి దీంతో పాడిస్తాం అని బెదిరిస్తారు (5)
10. వివాహ సంబంధం చూసే ముందు దీన్ని కూడ కొంతమంది చూస్తారు. (5)
12. అడ్డం 4 లోని వాని అసలు పేరు. (3)
15. ఈ మేరలో కనపడడం లేదట (4)
17. నీరు ధారగా పోస్తూ దానం చెయ్యడం. (4)
19. జీర్ణం కి సంబంధం ఉన్న రాక్షసుడు. (3)
20. సుప్రభాతం ఇలా  ఆరంభమవుతుంది.కానీ ఇక్కడ చివరి ది మధ్య కొచ్చింది. (3)
22. ఈ ధ్వజుడు రామయ్య మామగారు (2)
23. కొలత తిరగేసి పరి ఛేదించండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 6 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 24 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 4 జవాబులు:

అడ్డం:   

1 సరిగంగ‌  4 పచ్చిగంగ‌ 7 తగవులాట 8. లశి‌ 10 జగ్గా‌ 11 క్షవరం‌ 13 బాలయ‌ 14 చక్కర్లు 15 అనువు‌ 16 ఆరింద‌ 18 రస్సు‌/రసు 21 పుడి‌ 22 ఆకాశరాజు 24 దినదిన‌ 25 గోవిందుడు

నిలువు:

1 సవాలక్ష ‌2 గంత‌ 3 గగయ‌ 4 పలాస్త్రి 5 చ్చిట‌‌ 6 గడుగ్గాయ‌ 9 శివధనుస్సు 10 జలదరింపు‌ 12 అక్కసు‌ 15 అరపది‌ 17 దడిగాడు‌ 19 పాకాన‌ 20 భరాగో‌ 22 ఆది‌ 23 జువిం‌

నూతన పదసంచిక 4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • జి.ఆర్.ఎల్. శర్మ
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాస రావు
  • లలిత మల్లాది
  • మణినాగేంద్రరావు బొందాడ
  • యం. అన్నపూర్ణ
  • ఎమ్మెస్వీ గంగరాజు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ల శేషగిరి రావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here