హైటెక్ లైఫ్

0
4

[dropcap]వే[/dropcap]గమైన పంట, ఆగమైన బతుకు
ఎరువు గుండేడి పెంట, చెత్త కుండీలచెంత
హంత ఈ దౌర్బాగ్యం ఉండకూడదు ఇంత
యోగమా? రోగమా? రోగమే యోగమా!
పేరుకి తిండేమో వందేళ్ళ బ్రతుకుకి….
కానీ, ఆ ఓదనంబు విశేష మరణ జన్యంబు
కృషీవలునికి కడుపుమంటే తంటాయే
ఎన్నకున్న వారికి ఈ వార్తే పట్టకపోయే
ధనార్జనలో మనిషికి తిండి విలువ తెలియకపోయే
పేరుకే జనులందరూ మనుషులయే…
ఇది ఇంతేరా రైతు బిడ్డ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here