నూతన పదసంచిక-7

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. హేండ్ టు హేండ్ చివర అతను. (4)
4. “కవి సామ్రాట్ ” గారి హాహాకారాలు (4)
7. ఎందుకలా ఆనందంతో గంతులు వేస్తూ తడబడుతున్నావు (5)
8. సంస్కృత కప్ప (2)
10. సముద్రము ముందున్న సంసారం (2)
11. అటునుంచి అక్కడది చూడు పచ్చదనం కనిపిస్తుంది (3)
13. రవ కాదు త్రోవ (3)
14. ఒకటో తరగతి నుంచి వల్లె వేసేవి (3)
15. సురలను గాంచిన ఈ వీరుడు అని సీనియర్ సముద్రాల వారు రాముడిని కొనియాడారు ఒక సినిమా పాటలో.( 3)
16. కారు. నాలుగుచక్రాలదనుకునేరు‌ కాదు.(3)
18. వేగము రయ్ మని వచ్చింది. చూస్తే చివర లేదు (2)
21. చివర ఉకారం లేకపోతే హారం ఆరంభంలో ఇకారం ఉంటే తలగడ (2)
22. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల కోసం తిరిగి వస్తున్నాడు. (5)
24. ఏమిటో ఆ గాబాగూబి (4)
25. దండకము వ్రాయి .”చేయూత” ఇయ్యి.(4)

నిలువు:

1. విష్ణువు. (4)
2. ఊది ఊది చివర కొంచెం అరిగింది‌ (2)
3. మన మంచి కోరుకునేవాడే చివర ఆమెతో ఎందుకో?(3)
4. ఏదో ‘విధం’ గా అంటే మరీ ఇలానా! (3)
5. విషం లో సగం (2)
6. ‘ నక్క’ గౌరవము గా హూ ఆర్ యూ అంటోంది(4)
9. కాదనకు నామాట….. అని వేడుకుంటున్నాడు అన్నమయ్య తిరుమలేశుణ్ణి (5)
10. రమణారెడ్డి : రామలింగం  మరి రేలంగి :. ????? (5)
12. తారా నవ్వవే అంటూ ఎంచక్కా పడవకు ఇది అవ్వమన్నారు వేటూరి (3)
15. మళ్ళీ విష్ణువే! (4)
17. సిగ్గుతో తలదాచుకుని ననందిని కిందనుంచి పైకి వస్తోంది (4)
19. తెలంగాణ భాషలో ఎండలు తీక్షణంగా ఉంటే ఇలాంటి ఎండలు అంటారు (3)
20. నాలుక లో లేనిది (3)
22. ముంబై లో ప్రసిద్ధి గాంచిన బీచ్ (2)
23. తెలంగాణ స్పృహ(2).

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 7 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 01 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 5 జవాబులు:

అడ్డం:   

1 నందభైర‌ 4 అబీష్టము 7 తొండమానుడు 8 కబా‌ 10 ఆగా‌ 11 ముసుగు 13 వినరు‌ 14 బంగారు 15 వంటరి‌ 16 ఆగురి‌/రుగురి 18 దర్జీ‌ 21 రుక్కు‌‌ 22 ఊబిలో దున్న 24 మారుతల్లి‌ 25 రుగతిలి

నిలువు:

1 నందకము‌ 2 భైతొం‌ 3 రడగం‌ 4 అనుమ‌ 5 బీడు‌ 6 ముద్దుగారు‌ 9 బాసుచటర్జీ‌ 10 ఆనలుగురు ‌12 ఉగాది 15 వందనమా 17 రిక్కుమలి 19 జాబిల్లి 20 ఎదురు 22 ఊత 23 న్నగ‌

నూతన పదసంచిక 5 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • లలిత మల్లాది
  • మణినాగేంద్రరావు బొందాడ
  • యం. అన్నపూర్ణ
  • మత్స్యరాజ విజయ
  • నీరజ కరణం
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ల శేషగిరి రావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్.మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీదేవి తనికెళ్ళ
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here