నూతన పదసంచిక-8

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. డెయిలీ పేపర్ మధ్య పేజీ పోయింది (4)
4. పెళ్ళి లో ఒక తతంగం (4)
7. డిటెక్టివ్ లు తమ శోధన లో చూసేది (5)
8. దీనికి కోకిలను జోడిస్తే అంతా ‘అడ్డదిడ్డము'(2)
10. వంటలక్క తో కొట్లాడి పూళ్ళమ్మ వెళ్ళిపోయింది (2)
11.  అలనాటి ప్రముఖ చిత్రకారుడు రామారావు గారి ఇంటి పేరు వెనుక నుంచి రాసుకుని రండి‌  (3)
13. ఆ పువ్వు ని ఇలా అనొచ్చా పైకిపోదూ! (3)
14.  ఏంటో! మన కేక నెల్లూరు వాళ్ళకి అభ్యంతరం అట. (3)
15.  దీపాల శాస్త్రి గారు (3)
16.  థజోరీగ అటునుంచి ఇందులో దూరిందట(3)
18. ‘వేసంగికాలము’ సంస్కృతీకరించండి.(2)
21.  హీరో విలన్ తో  ” నీ రక్తం ఇలా చూస్తాను అంటాడు (2)
22. అదటు. మనం ఇంటికి. (5)
24. అదేంటో అటునుంచి రావడం వల్లనేమో  జగ్గయ్య గారి గొంతు ఇలా మారింది (4)
25. ఆస్థానగాయకుడు బాలకృష్ణ ప్రసాద్ గారింటి పేరు.(4)

నిలువు:

1.  కాకర్ల కాదు జంటకవుల లో ఒకరింటి పేరు (4)
2. అనసూయ మొగుడు తిరగబడ్డాడు (2)
3. జమదగ్ని పెళ్ళాం అతని కోపానికి విలవిలలాడి తిరగబడింది (3)
4. ఆ సంఘటన చూసి నేను ఇలా అయిపోయాను(3)
5. దొరగారి శెలవు (2)
6. ఢిల్లీ నుంచి ఆకాశవాణి లో తెలుగు లో వార్తలు‌ చదివేవారు ఈ సూర్యనారాయణ గారు(4)
9. కామెలవ్యాధి కిందనుంచి కొంత , మీదనుంచి  కొంత (5)
10. తెనాలి రామకృష్ణుడు ఈ బిరుదు తో తడబడిపోయాడు.(5)
12. అనుపానము లో  తాళం వెదకండి (3)
15. పేచీ (4)
17  ఒకప్పటి సంగీతదర్శకుడు సత్యం ఇంటిపేరు(4)
19. ప్లాన్ ని తెలుగు లో వ్రాయండి (3)
20. తెలంగాణ బాగుగ (3)
22. తోక లేని కేతువు (2)
23. ఆమ్రేడిస్తే గొడవ.డించకపోతే  వరాహము(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 03 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 8 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 08 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 6 జవాబులు:

అడ్డం:   

1.అనుమయ్య 4. రామదాసు 7. రామనవమి 8. కురా‌ 10.వావా 11. లుమగ‌ 13. తవిజ్ఞ 14. పాపన్న‌ 15. కర్తవ్యం 16. ణిరుధా 18. నున‌ 21. సరా‌ 22. సీతాకల్యాణం‌ 24. పునరపి‌ 25. సమాయత్తం

నిలువు:

1.అవాకులు 2. మరా‌ 3. య్యమరా‌ 4. రావణ‌ 5. మమి‌ 6. సుగ్రీవాజ్ఞ‌ 9. రామకీర్తన‌ 10. వావివరుస‌ 12. గోపన్న 15. కనుచూపు ‌ 17. ధారాదత్తం 19. వాతాపి 20. కౌల్యాస‌ 22. సీర‌ 23. ణంమా‌

నూతన పదసంచిక 6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అపర్ణాదేవి
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మణినాగేంద్రరావు బొందాడ
  • నీరజ కరణం
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తాల
  • పడమట సుబ్బలక్ష్మి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ల శేషగిరి రావు
  • పొన్నాడ సరస్వతి
  • ప్రవీణ డా.
  • పి.వి.ఆర్.మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here