‘జీవన సంధ్య’ పుస్తకావిష్కరణ – ప్రెస్ నోట్

0
4

[dropcap]ఈ[/dropcap] తరం కవితా వేదిక ఆధ్వర్యంలో 28/4/2022 న తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో షేక్ అహమద్ బాషా కథల సంపుటి “జీవన సంధ్య” ఆవిష్కరణ జరిగింది.

వివిధ పత్రికలలో ప్రచురితమైన ఇరవై కథలను కుటుంబ సభ్యులు రచయిత మరణానంతరం  కథల సంపుటిగా తీసుకురావడం గమనార్హం.

ఈ సమావేశంలో ఈ తరం కవితా వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, ఆచార్య దామోదరం నాయుడు, బాషా సతీమణి బాల సరస్వతి, సాహితీ ప్రియులు ఆకుల మల్లేశ్వరరావు, రచయిత ఆర్సీ కృష్ణ స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here