నూతన పదసంచిక-10

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నుదుటి మీద పెట్టేదికాదు‌. మోసము (4)
4. వేసవిలో దీన్ని ఆశించడం అత్యాశే (4)
7. ఏదైనా పని పూర్తి కావాలంటే ఇది లేకుండా అందరూ పాటుపడాలి. (5)
8. వడ్లు కలపండి. నది వచ్చేస్తుంది (2)
10. అతికష్టము‌ లో కష్టమెందుకు తీసిపారెయ్యండి(2)
11. నూరుపేటల హారం కావాలట అభిసారిక కి తెచ్చివ్వండి‌ (3)
13. అటునుంచి వచ్చినా అటకే (3)
14.పరమేశాగంగవిడువు పార్వతి చాలున్!  ఇది దానిలోని భాగమే. అదేమిటో (3)
15. వీపున్న కృష్ణుడు (3)
16. హరిప్రియ తడబడింది (3)
18. మా,కో వీటి ముందుంచండి. మొదటివి రెండో వాటిని దాటి పోతాయి. (2)
21. అటునుంచి స్పృహ లోకి రా. ఆలోచన చెయ్యి.(2)
22. ఒడిసా కి చెందిన సంఘసంస్కర్త, దార్శనికుడు అయినటువంటి స్వర్గీయ గోపబంధు దాస్ పొందిన బిరుదు (5)
24. నలకూబరుడు ఎవరు?(4)
25. ఒక లక్ష ఇవ్వండి. (4)

నిలువు:

1. తెలంగాణ యమ బాధ (4)
2. ధ్వంసము సగమే అయింది (2)
3. ‘బలశాలి ‘ కిందనుంచి మూడు మెట్లెక్కేసరికి బలం తగ్గిపోయింది. (3)
4. కొంచెం ధాన్యాన్ని దీంతో కొలిచి పెడతారా?(3)
5. పెళ్ళి తర్వాత జరిగే తంతు.ఆద్యంతాలు లేవు (2)
6. కఱవు ఇలా కిందనుంచే రావాలా? (4)
9. ఆనవాళ్లు (5)
10.మహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్ప —– (5)
12. కంటికి అందాన్నిచ్చేది (3)
15. పరిహాసం లో కూడా కారమా? (4)
17. గ్రంథం లో ఒక భాగం (4)
19. మంచిపని చేయువాడు. సంస్కృతీకరించండి విష్ణువు కూడానట (3)
20. తిప్పతీగ కిందకు మూడొంతులు దిగింది (3)
22. సంస్కృతంలో రెండు (2)
23. కాసు ని తిప్పండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 17 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 10 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 22 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 8 జవాబులు:

అడ్డం:   

1.దినత్రిక 4.స్థాలీపాకం 7. అణువణువు 8. కకా 10. టకూ 11. ర్లమెదా 13. ఆవిరి 14. అరుపు 15. పిచ్చయ్య 16. లోవిచె 18. తప 21. కళ్ళ 22. కథకంచికి 24. టంకంచుకం 25. గరిమెళ్ళ

నిలువు:

1.దివాకర్ల  2. త్రిఅ 3. కణురే 4.స్థాణువు 5. లీవు 6. కందుకూరి 9. కామెర్ల చ్చప 10. టవికవిక 12. దరువు 15. పితలాటం 17. చెళ్ళపిళ్ళ 19. పథకం 20. మంచిగ 22. కచు 23. కిరి

నూతన పదసంచిక 8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • పద్మావతి కస్తాల
  • పడమట సుబ్బలక్ష్మి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ల శేషగిరి రావు
  • పొన్నాడ సరస్వతి
  • ప్రవీణ డా.
  • పి.వి.ఆర్.మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here