మే 2022 కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 5 By - May 22, 2022 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ఏ[/dropcap]డాదికి జెండా రెండు సార్లు కాదు గుండెలో నిత్యం ఎగరాలి తాను కరుగుతూ తిమిరంతో పోరాడుతుంది క్రొవ్వొత్తి ఎంత త్యాగశీలి శ్వాస నిన్ను బ్రతకనిస్తుంది ఆశ నీకు బ్రతుకునిస్తుంది ధరలకు రెక్కలు సరే ఆదాయానికి తోక ఉండాలి కదా