‘నియో రిచ్’ – కొత్త ధారావాహిక – ప్రకటన

0
16

[dropcap]సీ[/dropcap]నియర్ రచయిత శ్రీ చావా శివకోటి రచించిన ‘నియో రిచ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

“ఇదేంది. నే చేసేది సారా యేగా”

“మరి ఇదేంది?” అని ఆ అమ్మాయిని చూపాడు.

“ఛ..ఛ… నాకు కుదర్దు గానీ, నే వచ్చిన పని ఇని పో”

“కానీయ్”

“సారాయి పాటలు వస్తున్నాయి గదా, పైకం అవసరమేనా?”

“అలాగే”

“తేడా అలాగే ఉంచేద్దామా?”

“నీ యిష్టం”

“నీ కోసమే కదా, ఈ పోరిని విమానంలో తెస్తిని”

“వెంట తీసుకెళ్ళు” అని నవ్వి “ఇక వెళ్తా” అని బయటికొచ్చాడు.

***

ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here