తప్పనివెన్నో…

0
3

[dropcap]కు[/dropcap]రిసే వానపై కోపంతో
మేఘాన్ని తప్పుపడితే?

కళ్లు తడిసి బాధలపై కసితో
బంధాల్ని తెంచుకుంటే?

మేఘం జాలిపడి
కురవకుండా ఆగిపోదు.

బంధాలు ముడిపడి
బాధలు రాకుండా ఆగవు.

తప్పనివి ఎన్నో లోకంలో
తప్పించుకోనివి ఎన్నో జీవితంలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here