సంచిక – పదప్రహేళిక జూలై 2022

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఉంగరపు వ్రేలు (4)
4.ఇనుము (4)
7. ‘ఆస్తి’ లో సగం (2)
8. మనస్సు (2)
9. పార్వతి (2)
11. ఆహారము (2)
13. కాశీ (4)
14. కిచిడీ (4)
15. పలాయనము (4)
18. అందము (4)
21. సుగ్రీవుడి భార్య (2)
22. సరస్వతీ దేవి (2)
23. మత్తు (2)
25. వేగము (2)
27. పొగడ చెట్టు (4)
28. ఎడారి (4)

నిలువు:

1. ఉత్తరఫల్గుణి నక్షత్రం (4)
2. శ్రేష్టము (2)
3. ప్రకటన కాగితం (4)
4. పిలుపు (4)
5. సంవత్సరం (2)
6. మేఘము (4)
10. ఉనికి (2)
12. ముత్యాల సరం తిరగబడింది (2)
15. ఐశ్వర్యం (4)
16. ఆంగ్లంలో ఏమీ తోచక పోవడం (2)
17. వ్రాయబడినది (4)
18. అటు వైపు నుంచి ఇటు (4)
19. మాట తిరగబడింది (2)
20. పెద్ద బాన (4)
24. కరెంటు తగిలి కొట్టింది (2)
26. రెడ్డి తిరగబడ్డాడు (2)

 

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 జూలై 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూలై 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్ట్ 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- జూన్ 2022 సమాధానాలు:

అడ్డం:

1.అతిరిక్త 2. ఆచితము 5. మఘోని 7. ఉంకువ 9. ఐవురు 10. కలశి 12. బరి 14. ఈళిక 16. ధట్టము 17. ముదల 18. ముకురము 19. ఏడకము

నిలువు:

1.అక్షమ 3. ముత్తవ 4.ఇస్తువు 6. ఘోటిక 8. కురరి 9. ఐశి 11. లట్టము 12. బకము 13. ఊధస్యము 14. ఈరేడు 15. ఎలసము

సంచిక పదప్రహేళిక- జూన్ 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:

ఎవరూ లేరు

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here