నూతన పదసంచిక-19

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అమ్మయ్య! మొత్తం మీద వచ్చేసింది.ఇన్నాళ్ళూ వేడితో సతమతమయ్యాం . (4)
4. ముఫై ముహూర్తాల కాలం (4)
7. ఈ వేళప్పుడు జాబిలమ్మ జోల పాట పాడనా (5)
8. నాచు (2)
10. సీత దీన్ని దాటడం వల్లే అన్ని కష్టాలు (2)
11. పందెం అటు నుంచి కాయండి (3)
13. పార్వతి తిరుగు ముఖం పెట్టింది. (3)
14. లేనిపోని తగులాట (3)
15. నరాలు మనకే కాదు ఆకులకీ ఉంటాయి. ఏవంటారు వాటిని? (3)
16. వయసులో పెద్ద అయిన వితంతువుని ఇలా సంబోధిస్తారు పొడిగా(3)
18. నాలుక చివర కోసుకుంది (2)
21. రాజ్ కపూర్ తమ్ముడు (2)
22. ఎన్ని ఏళ్ళయినా మన దేశంలో పోనిది (5)
24. ఈ అల్లరి వాడు పండు కాదు (4)
25. సంతానాన్ని ఇలా కూడా అంటారు (4)

నిలువు:

1. సర్పమే కానీ భయపడనక్కరలేదు (4)
2. పూరీ లో జగన్నాథునికి పెట్టే ప్రసాదంలో ఇదొకటి (2)
3. ఆమ్యామ్యా అలా తిప్పి ఇవ్వాలా (3)
4. ఇతడు దేవుడి తో సమానం (3)
5. దీంతో హోరా విడిపోయింది (2)
6.వందాకుల రామచిలుకా మీదకెగరవే (4)
9. అడ్డం ఒకటీ ఇదీ ఒకటే (5)
10. రాక్షసుల మాట (5)
12. పూటకూళ్ళమ్మ కనపడితే గిరీశం వీటిని తెంపుకుని పరిగెత్తుతాడట.(3)
15. కొక్కరకో అనని కోడి (4)
17. దగ్గరుకు వచ్చుట( 5)
19. ఈ రాగం సంగీత సంబంధం అనుకున్నా! కాదు ఒక రకమైన బట్ట ట. (3)
20. పేడనీళ్ళు జల్లమంటే అంత చెల్లాచెదురుగా జల్లాలా? (3)
22.  చీట్లాట అర్ధాంతరంగా ముగిసింది (2)
23. మహమ్మదీయుల మత గురువు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 19 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 24 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 17 జవాబులు:

అడ్డం:   

1.అరంజోతి‌ 4. పరదేశి‌ 7. గిరినందిని 8. ధూపం 10. శిక్ష 11. తచక‌ 13. కావరం‌ 14. తథాస్తు 15. కాణాచి 16. వాజమ‌ 18. రులు‌ 21. నిద‌ 22. దేవగాంధారి‌ 24. చురకత్తి‌ 25. మసిపూసి

నిలువు:

1.అవధూత 2. జోగి‌ 3. తిరికీ‌ 4. పదిలం‌ 5. రని 6. శిలాక్షరం 9. పంచప్రాణాలు 10. శివరంజని‌ 12. మంథాద్రి‌ 15 కారుచిచు 17 మదరాసి 19. పూవత్తి‌ 20 సుధామ‌ 22. దేక‌ 23. రిసి

నూతన పదసంచిక 17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అభినేత్రి వంగల
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్శపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
  • ఎమ్మెస్వీ గంగరాజు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ల శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here