కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 6

0
3

[dropcap]’ని[/dropcap]శ్శబ్దం’
మౌనంగా ఉందనుకోకు
ఆ పదంలోనే
‘శబ్దం’ ఉంది

నీడకే
భయపడితే ఎలా?
భయపడాల్సింది
అంతరాత్మకి

ఎదుటోడికి
చెప్పేందుకే నీతులు
మన దాకా వస్తే
నీటి పై రాతలు

ఆశ
ఎగిరే పతంగం
నిరాశ
తెగిన కరెంటు తీగ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here