సంచిక – పద ప్రతిభ – 22

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బ్రహ్మ (3)
3. రేగుపండు (3)
5. సుగంధ ద్రవ్య విశేషము (3)
7. ఒక సంవత్సరము (3)
8. రెండు చేతుల వడి గల వాడు; పాండవులలో ఒకరు (3)
9. తొండము; ఇంద్రధనుస్సు కూడా (3)
11. సూర్యుడు (3)
12. ఒక రకపు పువ్వుల చెట్టు / ఒక ధాన్య విశేషము (5)
14. అభ్యాసము (3)
15. స్థిరత్వము, దిట్టతనము (3)
17. ఏనుగు కాలి గొలుసు/ప్రహారి (2)
18. ఒకటి అడ్డము లోని దేవుడే – తిరగబడ్డాడు (2)
19. విడ్డూరం తో పాటిదే – అటునుంచి (2)
20. కాంతారావు గారి పేరు ముందూ – పద్మారావు గారి పేరుముందు కూడా ఉంది (2)
21.  జంబేరుజంబాలము అంటే బంగారమేనట (3)
23. స్త్రీలు నడుముకు ధరించు ఒక నగ (3)
25. ఇంద్రుడి రాజధాని – ప్రస్తుతం ఆంధ్రుల రాజధాని కూడా ఇదేననుకుంటున్నారు (5)
27. పెద్ద ఢంకా (3)
29. గడ్డి ఇల్లు (3)
30. —లీల అనే పేరుతొ ఒకప్పటి పాపులర్ సినిమా – కమలహాసన్ గారిది (3)
32. దేవతాస్త్రీ (3)
33. నల్ల గుఱ్ఱము/ పుట్టుమచ్చ అని కూడా (3)
34. విష్ణుఖడ్గము (3)
35. —– నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి – పలుకే బంగారమాయెనా! (3)

నిలువు:

1. పుట్ట కాదు – మువ్వన్నె విల్లు (4)
2. వికృతి లో స్థిరము (3)
3. పొట్ట (కన్నులాగా వినిపిస్తుంది) (2)
4. ద్వీపం (2)
5. దానిమ్మ (3)
6. ప్రయోగించు (4)
10. సముద్రం (3)
12. అపనమ్మకం అస్తవ్యస్తమైంది (5)
13. అరవై లో చివరి ఇరవై: ప్లవంగ నుండి క్షయ వరకూ (5)
14. గోరువంక (3)
16.  ఆడు మొసలి (3)
22. ఎందరో మహానుభావులు ఈ రాగంలో (3)
24. పువ్వులు పూయకనే కాయలు కాచే చెట్టు (4)
26. —– మల్లు పెద్ద అని ఒక  సామెత
28. మనోహరమైనది (3)
29. ఉద్యమము / పట్టుదల   (3)
31. డబ్బు (2)
32. 25 అడ్డము లాంటిదే (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 09వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 22 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 14 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 20 జవాబులు:

అడ్డం:   

1.శ్రీరామచంద్రుడు 6. పద్మం 8. డిమము 10. రిక్క 13. తాత/ధాత 14. ఆరుద్ర 16. అనతి 18. కుతూహ 19. వీణియ్య 20. లోగుట్టు 21. వల్లభ 22. లముద 23. కల్పన 24. వగైరా  25. కాదాఅం  26. ముదనం 28. జుబ్బాలు 30. వజ్రం 32. జాగా 34. కావరం 37. యశం 38. యజ్ఞంతో తొమ్మిది

నిలువు:

2.రాగం 3. చండి 4. ద్రుమము 5.డుము 6.పపి 7.అరిచే కుక్క కరవదు 9. ఎంతచెట్టుకు అంత గాలి 11.హోరు/భోరు 12.నన/అన 14. ఆహవనము 15. ద్రవీభవనం  16. అయ్యలరాజు  17. తిలోదకాలు 27. దయ 29. బ్బాడ 31. దైవజ్ఞం 33. పాశం 34. కాయ  35. రంతో 36.తిమ్మి

సంచిక – పద ప్రతిభ 20 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మణినాగేంద్రరావు బి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here