[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. గిరిజ తన అందమైన బావకి పాట పాడుతూ ఇది తినిపించింది. (4) |
4. ప్రస్తుతం ఈ న్యాయం కొరవడిందని అనేక మంది అభిప్రాయం. (4) |
7. దొరగారి మద్యం ఒంటికి పూసుకున్న గరుడుడు (5) |
8. వరుస లో మొదటిది ఆఖరుది (2) |
10. మగకోడి (2) |
11. అనేక తెలుగు గ్రంధాలు చెన్నైలో వీరి ప్రెస్ లో ముద్రితమయ్యాయి. అటునుంచి చూడండి (3) |
13. ఓఢ్రులు పూజా సమయం లో తప్పని సరిగా ఊదేవి. (3) |
14. సోమరి రాయలసీమలో ఇలా మారిపోతాడు (3) |
15. ఈ పత్రిక వికృతి (3) |
16. తెల్లతామర సరిగా విచ్చుకోలేదు (3) |
18. సాధారణంగా ప్రతి ఇంట్లో ఈ మనిషి ఉంటుంది (2) |
21. ఈ గిరి భువనేశ్వర్ పొలిమేరలో ఉంది (2) |
22. నాగభూషణం కార్చినది (5) |
24. లురాజ్ఞునోమ (4) |
25. మద్యము కసి కలిస్తే గంగ. (4) |
నిలువు:
1. ఈ దాసరి పాడిందే పాడుతాడు (4) |
2. తమిళ/తెలుగు హాస్య నటి ఈ సరళ (2) |
3. ఇవి పడుతునే ఉంటాయి మరికొన్నాళ్లు (3) |
4. తెలంగాణా రైతాంగం నాడు చేసేరు ఈ పోరాటం (3) |
5. పెళ్ళి లో జీలకర్రా, బెల్లం కలిపి ఇక్కడ పెట్టాలి (2) |
6. జుబ్బాలు. (4) |
9. ఈ చోట కవి గాంచును (5) |
10. గుంపులు గుంపులుగా (5) |
12. గాబరా, భయము, ఆశ్చర్యం అన్నీ (3) |
15. కొంత టేక్సులు కట్టేది వీళ్ళా? (4) |
17. అసలే గందరగోళం మళ్ళీ దాన్ని తారుమారు చెయ్యడం ఎందుకు? (4) |
19. ఒక వేద భాగము (3) |
20. గుండు సూది అనే సేఫ్టీ పిన్ను (3) |
22. కొత్త ప్రభుత్వం రాగానే మొట్ట మొదటగా చేసేది పాత ప్రభుత్వం పథకాలు — (2) |
23. ఎంత కిందామీదా పడినా వాళ్ళు –గాక — (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 09వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 22 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 14 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 20 జవాబులు:
అడ్డం:
1.మహనీయు 4. తాతతాత 7. చవుక బేరం 8. క్కబొ 10. మువా 11. రటహం 13. ఆహూత 14. మనువు 15. వేవేలు 16. ఛాంబరు 18. ళాలు 21. లంవే 22. తాటిబెల్లము 24. ళావేళంకో 25. రనరవ
నిలువు:
1.మధ్యాక్కర 2. నీచ 3. యువువా 4. తాబేలు 5. తరం 6. తరువాత 9. బొటనవేలు 10. ముహూర్త బలం 12. తనువు 15. వేళాపాళా 17. రువేట్టివ 19. నూటికో 20. చిల్లర 22. తాళం 23. మున
నూతన పదసంచిక 20 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అపర్ణాదేవి
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్శపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సూర్యకుమారి మానుకొండ డాక్టర్
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శాంత మాధవపెద్ది
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వీణ మునిపల్లి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వెంకాయమ్మ టి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.