[dropcap]స్నే[/dropcap]హం మౌనంగా పలకరిస్తుంది
మొదట
హృదయమంతా పాకుతుంది
పిదప
మనసులో తిరుగాడు
జీవ కళ
స్నిగ్ధ సౌందర్య విద్యుల్లత
సోపతి
ఆనందాల మంజుల మయూఖ
ఆపతి సంపతిలో
నిత్య నిర్మల పూ పొప్పడి పరిమళం
సాహవాసం
అరమరికల్లేని నిస్వార్ధ మైత్రి
నిజమొక్కటే ఇలలో…