‘గాండ్ల మిట్ట’ కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ సభ – ప్రెస్ నోట్

0
4

[dropcap]చె[/dropcap]న్నై లోని పెరంబూరు వసంత మాలిగైలో 20/08/2022 న జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తిరుపతి రచయిత ఆర్ సి కృష్ణ స్వామి రాజు రచించిన ‘గాండ్ల మిట్ట’ కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో సమీక్షకురాలు  డాక్టర్ ఎన్.ఎలిజెబెత్ జయకుమారి, రచయిత పాణ్యం దత్త శర్మ, పారిశ్రామిక వేత్త కె.అనిల్ కుమార్ రెడ్డి, బాల సాహితీవేత్త  ఓట్ర ప్రకాష్ రావు, సాహితీ ప్రియులు తమ్మినేని బాబు, గుడిమెట్ల చెన్నయ్య, ఎన్.వసుంధరా దేవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here