నిజం

0
5

[dropcap]తీ[/dropcap]పిలో నొప్పిని కలిపి
ప్రశ్నలో పగను దాచి
పెట్టే పరీక్ష తప్పని ఇష్టంతో
మోసం చేసే మనసును
పెనేసుకున్న ఒక తీగ అల్లిక మూగది.
మరణభయంలేని శాశ్వత బంధం.
చావడం తెలియని జీవం.
బతకడం నేర్చుకుని నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here