సెప్టెంబరు 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 14 By - September 25, 2022 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]బం[/dropcap]ధాల మధ్య మనస్పర్ధలు వస్తే మౌనమే మేలు *** ఎడబాటుల్లో మనుషులు కల్సేలా మదులు కావు *** మాటకు మాట తగదాకి ముడులు జటిల రాళ్లు *** వాదన కంటే వినడము ఉత్తమం అప్పటి మేలు *** పొగడ్తలకు కృతజ్ఞతలు కన్న దండాలు మిన్న