[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఎవరైనా కావొచ్చు (4) |
4. అటునుంచి దౌర్జన్యం తో కూడిన చట్ట వ్యతిరేక కార్యకలాపం (4) |
7. మన జాతిపిత (ఈ రోజు ఆయన జన్మదినం) (5) |
8. కలము లేని శ్రావ్యమైన స్వరం (2) |
10. కొంతమంది బంధువులు ఇది వేస్తారు (2) |
11. అటునుంచి పార్వతి పాట లేకుండా వచ్చింది (3) |
13. విటమిన్లలో ఉసిరిక. (3) |
14. పార్వతే. ఒక నటి కూడా. ఊర్వశి బిరుదాంకితురాలు.(3) |
15. కొడుకు కొడుకు (3) |
16. ఈమె కూడా పార్వతే! నాలిక బయటపెట్టడంవల్ల తడబడింది (3) |
18. వడి పోయిన యువతి (2) |
21. తిరగబడిన అడ్డం 18. (2) |
22. నవమి నాటి మర్దని. (5) |
24. నిమిలిపాక లో పార్వతి (4) |
25. మనసు,తోక ఉన్న పార్వతి (4) |
నిలువు:
1. ఆరో రోజు అమ్మవారి అవతారం. (4) |
2. –సోమా (2) |
3. ఉడుము తిరగేస్తే పొట్టి హిందీ కథ (3) |
4. మహాప్రళయం తిరగబడింది (3) |
5. రాజమౌళి రెండు జన్మల వీరుడి కి తలా తోకా లేదు (2) |
6. రేపే ఇది (4) |
9. ఇప్పుడు వీటిని జరుపుకుంటున్నాం (5) |
10. కొంతమంది రాజకీయ నాయకులు విలువలకిఎప్పుడో వీటిని ఇచ్చేసారు (5) |
12. ఈమె పార్వతే కాని తులసి కూడా (3) |
15. ఈ చిత్రాలు ఇప్పుడు నిర్మించడం మానేసారు (4) |
17. రౌద్రం గా ఉండే పార్వతి (4) |
19. ధరణి (3) |
20. పడమట సంధ్యారాగం కుడి ఎడమల ___ పరాగం (3) |
22. తలలేని సుందరి (2) |
23. నాలుక మధ్యలో కన్నం పడింది (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 31 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 16 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 29 జవాబులు:
అడ్డం:
1.భక్తకంస 4. కుదౌహుడు 7. బకాసురుడు 8. నరు 10. పణి 11. భద్రాద్రి 13. అరవై 14. మాళవి 15. కోపిష్ఠి 16. రారాఅ 18. నల్లి 21. మసి 22. పాటలగంధి 24. మరాళక 25. టక్కాయమ్మ
నిలువు:
1.భరనభ 2. కంబ 3. సకాయ 4. కురుపి 5. దౌడు 6. డుకుణివై 9. రుద్రాక్ష పిల్లి 10. పరశురామ 12. తుళసి 15. కోనసీమ 17. అసిరమ్మ 19. అటక 20. క్రీగంట 22. పాళ 23. ధిక్కా
నూతన పదసంచిక 29 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహన రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శాంత మాధవపెద్ది
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.